మారిన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు కారణంగా దేశంలో చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారు

Samala Srinivas
Apr 23,2024
';

ఈ ఊబకాయాన్ని సహజ పద్ధతిలో తగ్గించుకోవడం మంచిది. దీని కోసం పండ్లు తింటే చాలు.

';

బరువు తగ్గడానికి ఇక్కడ చెప్పబోయే పండ్లు సూపర్ గా పనిచేస్తాయి.

';

బొప్పాయి

బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, ప్రొటీన్, కాల్షియం మరియు ఇతర విటమిన్లు ఉంటాయి. బొప్పాయిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

';

పియర్స్ బేరి

పియర్స్ బేరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో ఎక్కువ సేపు ఆకలి లేకుండా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.

';

అరటి పండు

అరటిపళ్లను ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం దరిచేరదు. అంతే కాకుండా అరటిపండు తీసుకోవడం వల్ల శరీరంలో అలసట తగ్గుతుంది.

';

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల కేలరీలు వేగంగా మరియు గణనీయంగా తగ్గుతాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

';

ద్రాక్ష

ద్రాక్షలో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, దీనిని తీసుకోవడం వల్ల మీరు వేగంగా బరువు తగ్గుతారు.

';

VIEW ALL

Read Next Story