ఇవి తింటే మీ గుండే 80 ఏళ్ల వరకు భద్రమే!

Dharmaraju Dhurishetty
Nov 07,2024
';

ప్రతి రోజు అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల గుండెపోటు సమస్యల బారిన పడుతున్నారు.

';

అలాగే ఎక్కువగా ఆయిల్‌ ఉన్న ఫుడ్స్‌ తిని దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.

';

చాలా మందిలో గుండె సమస్యలు వచ్చినప్పటికీ భాహ్యంగా తెలియికుండా ఉంటోంది.

';

ఈ గుండె సమస్యల నుంచి మనదని మనం రక్షణ పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

';

గుండె సమస్యలు రాకుండా ఉండడానికి డైట్‌ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

గుండెకు సంబంధించిన ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండడానికి ప్రతి రోజు తప్పకుండా పాలకూరను డైట్‌లో చేర్చుకోండి.

';

బ్లూబెర్రీస్‌లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణాల్లో లభిస్తాయి. కాబట్టి రోజు వీటిని తినడం వల్ల కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

';

అవకాడోలో హెల్తీ ఫ్యాట్స్ అధిక పరిమణంలో లభిస్తుంది. దీనిని రోజు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి.. మంచి కొవ్వు పెరుగుతుంది.

';

బాదం తినడం వల్ల కూడా శరీరానికి మెగ్నీషియం, విటమిన్ E లభించి.. రక్తపోటు నుంచి విముక్తి కలిగిస్తుంది.

';

ఓట్స్‌లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల కూడా గుండె సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

';

టమాటాల్లో లైకోపీన్ అధికంగా ఉంటుంది. వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల కూడా గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.

';

సాల్మన్ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికపరిమాణంలో లభిస్తుంది. తీవ్ర గుండె సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

';

VIEW ALL

Read Next Story