కావలసిన పదార్థాలు: కొత్తిమీర ఆకులు, అల్లం, ఉడికించిన బంగాళాదుంపలు - 2, ఉప్పు - 1 టీస్పూన్, చాట్ మసాలా - 1 టీస్పూన్
';
కావలసిన పదార్థాలు: జీలకర్ర పొడి - 1 టీస్పూన్, గరం మసాలా - 1 టీస్పూన్, బెసన్ - 2 టేబుల్ స్పూన్లు, వెన్న
';
తయారీ విధానం: ఈ కబాబ్ను తయారు చేసుకోవడానికి ముందుగా వాల్నట్స్ తీసుకుని మిక్సీలో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి.
';
అన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్లీ మిక్సీ జార్ తీసుకుని అందులో బఠాణీలు, పాలకూర ఆకులు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఆకులు, అల్లం వేసి మిశ్రమంలా తయారు చేసుకోండి.
';
ఇలా అన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఓ పెద్ద బౌల్ తీసుకుని అందులో మిశ్రమాన్ని వేసుకోండి.
';
అదే బౌల్లో ఉడికించిన బంగాళాదుంప, పచ్చి మిశ్రమం, ఉప్పు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, గరం మసాలా, బెసన్ వేసుకుని మిశ్రమాన్ని బాగా కలుపుకోండి.
';
అన్ని బాగా కలిసిన తర్వాత కబాబ్స్ లాగా ఫ్లాట్గా తయారు చేసుకుని వాటిని రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. వాల్నట్స్లో ఉండే గుణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.