Skincare: చ‌ర్మం బాగా ప‌గులుతుందా ? వీటిని తినండి..!

Renuka Godugu
Jan 21,2025
';

చలికాలం చర్మం పగులకుండా ఉండాలంటే ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు తినాలి.

';

నారింజ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది, పొడిబార‌కుండా చూస్తుంది.

';

నారింజ పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది, పొడిబార‌కుండా చూస్తుంది.

';

క్యారెట్ల‌లో బీటా కెరోటీన్ పుష్క‌లంగా ల‌భిస్తుంది.మ‌న శ‌రీరం విట‌మిన్ ఎ కింద మార్చుకుంటుంది

';

చ‌ర్మానికి స‌హ‌జసిద్ధంగా తేమ అందుతుంది. చ‌ర్మం మృదువుగా మారి కాంతివంతంగా మారుతుంది

';

బ్రొకొలిలో ఉండే బి విట‌మిన్లు చ‌ర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి, చ‌ర్మాన్ని ప‌గ‌ల‌కుండా చూస్తాయి

';

విట‌మిన్ ఎ, సి లుచ‌ర్మం, వెంట్రుక‌ల క‌ణాలు పెరిగేందుకు ఈ విట‌మిన్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

';

బీట్‌రూట్‌లో వృద్ధాప్య ఛాయ‌లు త‌గ్గుతాయి. చ‌ర్మం ప‌గ‌ల‌కుండా య‌వ్వ‌నంగా క‌నిపిస్తుంది

';

VIEW ALL

Read Next Story