ఈ భూమిపై జీవరాశికి అత్యంత ముఖ్యమైంది ఆక్సిజన్
అయితే మనకు ఎక్కువ ఆక్సిజన్ ఎక్కడి నుంచి లభిస్తుందో తెలుసా
మీరు గాలి నుంచి ఆక్సిజన్ వస్తుందని అనుకుంటే మాత్రం తప్పుగా భావించినట్లే
ఎందుకంటే మనకు ఆక్సిజన్ సముద్రం నుంచి ఎక్కువగా అందుతుంది.
సముద్ర జీవులచే ఆక్సిజన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ లో 50 నుంచి 70శాతం ఉత్పత్తి అవుతుంది.
ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే జీవుల్లో ప్రధానంగా సైనోబాక్టీరియా, గ్రీన్ ఆల్కే, డయాటమ్స్, డైనోఫ్లాగెల్లేట్స్ ఉన్నాయి.
మనం పీల్చే గాలిలో 78శాతం నైట్రోజన్ , 21శాతం ఆక్సిజన్ ఉంటాయి.
మిగిలిన శాతం కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది.