Stop hair fall tips

జుట్టు రాలడం సమస్యగా ఉందా? ఒక చిన్న చిట్కా మీ జుట్టును బలంగా, ఆరోగ్యంగా మార్చుతుంది.

Vishnupriya Chowdhary
Nov 27,2024
';

Prevent hair loss naturally

కొబ్బరి నూనెలో మెంతులు కలిపి వేడి చేసి జుట్టు స్కాల్ప్‌కి మసాజ్ చెయ్యాలి.

';

Strong hair remedies

మెంతుల్లో ఉన్న ప్రోటీన్ జుట్టు.. కుదుళ్లను బలంగా మార్చి రాలకుండా చేస్తుంది.

';

Coconut oil benefits for hair

కొబ్బరి నూనె జుట్టుకి పోషకాలు, కావలసిన హైడ్రేషన్ అందించడంలో దోహదపడుతుంది.

';

Fenugreek seeds for hair

మెంతుల పొడి రాత్రంతా నూనెలో నానబెట్టుకుని మసాజ్ చేయడం మంచి ఫలితాల్ని ఇస్తుంది.

';

Hair care routine

ఈ చిట్కాను వారానికి రెండు సార్లు పాటించండి. మీ జుట్టు నిగారుగా, ఆరోగ్యంగా తయారవుతుంది.

';

Prevent hair loss naturally

ఇలా చేస్తే ఇక ఒక్క వెంట్రుక కూడా రాలదు, మీ జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది!

';

Disclaimer

పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story