Diabetes: డయాబెటిస్ లేనివారిలో కూడా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందా?

Renuka Godugu
Feb 13,2025
';

డయాబెటీస్‌ మనదేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరిని వేధిస్తున్న జబ్బు

';

ఇది సరైన జీవనశైలి పాటించకపోవడం, ఫ్యామిలీ హిస్టరీ ఇతర కారణాల వల్ల వస్తుంది.

';

ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్‌ అధికంగా ఉండే ఆహారాలు తీసుకున్నప్పుడు చక్కెర పెరుగుతుంది.

';

అంతేకాదు ఎక్కువ ఒత్తిడి తీసుకుంటే కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.

';

ఒత్తిడి వల్ల కార్టిసాల్ వంటి హార్మోన్లను కూడా విడుదల చేస్తుంది

';

ఇది రక్తంలో చక్కెర స్థాయిని కూడా పెంచుతుంది .

';

అంతేకాదు కొంతమందిలో శస్త్రచికిత్సకు వెళ్లే ముందు రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షిస్తూ ఉంటారు.

';

చాలా కాలంగా నిశ్చల జీవనశైలిని అనుసరిస్తుంటే రక్తంలో చక్కెర స్థాయిని కూడా పెంచుతుంది.

';

తరచూ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల షుగర్‌ దరిచేరదు అంతేకాదు సమతుల ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

';

VIEW ALL

Read Next Story