ఉదయాన్నే ఇది తింటే.. చెడు కొవ్వు, బరువు సమస్యలకు చెక్..

Dharmaraju Dhurishetty
Jan 29,2025
';

బ్రోకలీ, క్యారెట్ సలాడ్‌లో ఫైబర్‌ కూడా ఎక్కువ మోతాదులో లభిస్తుంది.

';

ఈ ఫైబర్‌ అధిక పరిమాణంలో ఉన్న సలాడ్‌ రోజు తింటే బోలెడు లాభాలు కలుగుతాయి.

';

ఈ సలాడ్‌లో ఉండే గుణాలు శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి.

';

అలాగే ఈ సలాడ్‌లో ఉండే ప్రత్యేకమైన మూలకాలు బాడీలో చెడు కొవ్వును తగ్గించేందుకు కూడా సహాయపడతాయి.

';

బ్రోకలీ క్యారెట్ సలాడ్‌కి కావలసిన పదార్థాలు: 1 బ్రోకలీ, 2 క్యారెట్లు, 1/4 కప్పు అంజీర్ లేదా క్రాన్బెర్రీస్ (చిన్న ముక్కలు), 1/4 కప్పు బాదం లేదా గింజలు(చిన్న ముక్కలు)

';

కావలసిన పదార్థాలు: 1/4 కప్పు మయోన్నైస్, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1/2 టీస్పూన్ నల్ల మిరియాలు, ఉప్పు రుచికి తగినంత, నిమ్మరసం రుచికి తగినంత, తరిగిన పార్స్లీ

';

తయారీ విధానం: ఈ సలాడ్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా బ్రోకలీ, క్యారెట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఓక పాత తీసుకుని అందులో కట్ చేసుకున్న ముక్కలు వేసుకుని అందులో నీటిని వేసుకుని దాదాపు 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి.

';

ఒక పెద్ద బౌల్‌లో ఉడికించిన బ్రోకలీ, క్యారెట్‌, అంజీర్‌తో పాటు క్రాన్బెర్రీస్, బాదం వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోండి.

';

అన్ని మిక్స్‌ చేసుకున్న తర్వాత మయోన్నైస్, వెల్లుల్లి పేస్ట్, నల్ల మిరియాలు, ఉప్పుతో పాటు నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోండి.

';

ఇలా అన్ని మిక్స్‌ చేసుకున్న తర్వాత పార్స్లీ వేసుకుని సర్వ్‌ చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story