వీరికి వంకాయలు విషయం కంటే ఎక్కువ!

Dharmaraju Dhurishetty
Nov 27,2024
';

వంకాయలు చాలా మంది అతిగా తింటూ ఉంటారు. నిజానికి ఇలా తినడం మంచిదేనా?

';

వంకాయల్లో శరీరానికి అవసరమైన కాల్షియంతో పాటు పొటాషియం, ఐరన్‌ అధిక పరిమాణంలో లభిస్తాయి.

';

క్రమం తప్పకుండా వంకాయలు తినడం వల్ల గ్యాస్ట్రిక్‌ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది.

';

కొంతమందిలో వంకాయలు ఎక్కువగా తినడం వల్ల వాపు, మంట సమస్యలు కూడా వస్తాయి.

';

అలాగే వంకాయల్లో ఆక్సలేట్స్‌ లభిస్తాయి. క్రమం తప్పకుండా తింటే కిడ్నీల్లో స్టోన్స్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది.

';

కొంతమందిలో వంకాయలు తినడం వల్ల కంటి వాపు వంటి సమస్యలు కూడా వస్తాయి.

';

వంకాయలు తినడం వల్ల గర్భస్రావం అయ్యే ఛాన్స్‌ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

మరికొంతమందిలో వంకాయలు తింటే ఛాతీ నొప్పి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

';

VIEW ALL

Read Next Story