Coconut Oil: చలికాలం రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనె ముఖానికి రాసుకోవడం వల్ల ప్రయోజనాలు..

Renuka Godugu
Nov 28,2024
';

చలికాలం చర్మం పగలడం సాధారణం. దీంతో ఇతర చర్మ సమస్యలు కూడా వస్తాయి.

';

కొబ్బరినూనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

';

కొబ్బరినూనె కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడే అంశాలు కూడా ఉంటాయి.

';

ఇందులో విటమిన్ ఇ ఉంటుంది. యాంటీ కేన్సర్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా కలిగి ఉంటాయి.

';

ఇవి చర్మానికి మాయిశ్చర్‌ గుణాలు కలిగి ఉన్నాయి.

';

రాత్రి పడుకునే ముందు ముఖానికి కొబ్బరి నూనె రాయడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపించవు.

';

కొబ్బరినూనెతో మీ ముఖానికి పునరుజ్జీవనం కూడా అందుతుంది.

';

కొబ్బరినూనె కలబంద లేదా గ్లిజరిన్‌తో కలిపి ముఖానికి అప్లై చేసి మసాజ్‌ చేయాలి.

';

చర్మానికి కొబ్బరినూనె వల్ల చర్మానికి మంచి పోషణ అందుతుంది.

';

VIEW ALL

Read Next Story