Sela Tunnel: సరిహద్దుల్లోకి త్వరగా భారత భద్రతా బలగాలు వెళ్లేందుకు ఈ టన్నెల్ నిర్మాణం.
Sela Tunnel: ఈ టన్నెల్‌తో తవాంగ్- దిరాంగ్ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. 90 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
Sela Tunnel: ఈ రెండు వరుసల టన్నెల్‌లో రెండు సొరంగాలు ఉన్నాయి. టన్నెల్ 1లో సింగిల్ ట్యూబ్‌తో 1,0003 మీటర్ల పొడవు. రెండో టన్నెల్ రెండు సొరంగ మార్గాలతో 1,595 మీటర్ల పొడవు ఉంది. రెండో టన్నెల్‌లో ఒక మార్గం సాధారణ ట్రాఫిక్‌కు, మరో సొరంగం అత్యవసర సేవలకు వినియ
Sela Tunnel: ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా బాలిపారా-చారిదౌర్-తవాంగ్ రహదారిలో అనుసంధానం కోల్పోకుండా ఈ టన్నెల్ నిర్మాణం.
Sela Tunnel: సేలా టన్నెల్ సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు.
Sela Tunnel: అరుణాచల్‌ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్ జిల్లా తవాంగ్ చైనా సరిహద్దుల్లో ఈ టన్నెల్ ఏర్పాటుచేశారు.
Sela Tunnel: ప్రపంచంలోనే పొడవైన రెండు వరుసల టన్నెల్ ఇది.
భారత్-చైనా సరిహద్దులోని తూర్పు సెక్టార్‌లో సేలా సెక్టార్ రూ.825 కోట్లతో నిర్మాణం