Water and Tea: చాలామంది టీ తాగడానికి ముందు నీళ్లు తాగుతుంటారు. ఇది మంచి అలవాటా కాదా

Md. Abdul Rehaman
Nov 28,2024
';


దేశంలో అత్యధిక శాతం ప్రజల దినచర్య టీతో ప్రారంభమౌతుంటుంది

';


అయితే చాలామంది టీ తాగేముందు నీళ్లు తాగుతుంటారు. ఇలా ఎందుకు చేస్తారు, దీని వెనుక సీక్రెట్ ఏంటి

';


అసలు టీ తాగే ముందు నీళ్లు ఎందుకు తాగుతారు, ఇలా చేయడం మంచిదా కాదా తెలుసుకుందాం

';


టీ తాగడం వల్ల ఎసిడిటీ ప్రారంభమై కడుపులో గ్యాస్ ఉత్పన్నమౌతుందని చాలామందికి తెలియదు

';


టీ తాగే ముందు నీళ్లు తాగడం వల్ల ఎసిడిటీ సమస్యను తగ్గించవచ్చు

';


టీ తాగడానికి ముందు నీళ్లు తాగడం వల్ల ప్రేవుల్లో ఓ కవచం ఏర్పడి యాసిడ్ దుష్పరిణామాల్ని తగ్గిస్తుంది

';


టీ తాగేముందు నీళ్లు తాగడం వల్ల పీహెచ్ విలువ బ్యాలెన్స్ అవుతుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియా తొలగిపోతుంది

';

VIEW ALL

Read Next Story