Coconut rice

కొబ్బరి పాలతో చేసిన ఈ రుచికరమైన అన్నం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ఎంతో రుచిగా, సువాసనగా ఉంటూ.. నోట్లో పెట్టుకుంటే చాలు.. కరిగిపోతుంది. మీరు కూడా ఇంట్లో ఈ రుచికరమైన కొబ్బరి పాల అన్నాన్ని ట్రై చేయండి!

Vishnupriya Chowdhary
Feb 21,2025
';

Why Coconut Milk Rice is Special?

కొబ్బరి పాలు అందించే ప్రత్యేకమైన రుచి అన్నానికి అదనపు మృదుత్వాన్ని ఇస్తుంది. ఇది శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు అందించి మంచి ఎనర్జీ ఇస్తుంది.

';

Ingredients Required

బియ్యం – 1 కప్పు, కొబ్బరి పాలు – 2 కప్పులు, నీరు – ½ కప్పు, నెయ్యి – 1 టీస్పూన్,‌ఏలకులు – 2, లవంగాలు – 2 ,‌దాల్చిన చెక్క – 1 చిన్న ముక్క, జీలకర్ర – ½ టీస్పూన్,‌ కరివేపాకు – కొన్ని, పచ్చిమిర్చి – 2,‌ఉప్పు – రుచికి తగినంత

';

How to Prepare Coconut Milk Rice?

ముందుగా బియ్యం కడిగి 15 నిమిషాలు నానబెట్టాలి. పాన్‌లో నెయ్యి వేసి జీలకర్ర, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కలపాలి.

';

Rice Garnish

అందులో నానబెట్టిన బియ్యం వేసి వేగించాలి. కొబ్బరి పాలు, నీరు, ఉప్పు వేసి సన్నని మంటపై కుక్కర్‌లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. చివరగా కరివేపాకు, నెయ్యి వేసి గార్నిష్ చేయాలి.

';

Health Benefits of Coconut Milk Rice

కొబ్బరి పాలు మంచి కొవ్వులను అందించి శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. జీర్ణ సమస్యలు తక్కువయ్యి మంచి పోషకాలు అందుతాయి.

';

VIEW ALL

Read Next Story