Mangoes: సీజన్ కదా అని మామిడిపండ్లను అతిగా తింటున్నారా..?.. తస్మాత్ జాగ్రత్త..

Inamdar Paresh
Mar 28,2024
';

Summer Season:

ఎండకాలంలో మామిడి పండ్లు ఎక్కువగా మార్కెట్లోకి వస్తుంటాయి.

';

MangoFruits:

ఈ సీజన్ లలోనే రసాలు, బెంగన్ పల్లి, మామిడిపండ్లకు ఫుల్ గిరాకీ ఉంటుంది.

';

Mango Juice:

మామిడి పండ్లను ముఖ్యంగా పానకం,రసాల పాపడ్ చేసుకొవడానికి ఉపయోస్తుంటారు.

';

Mango Pickels:

కొందరు మామిడి కాయలతో చప్పటి ఆవకాయ,మాగాయి, కారం ఆవకాయలు పెట్టుకుంటారు

';

Chemicals:

మామిడి పండ్లను కొందరు రైతులు తొందరగా పండేలా కెమికల్స్ వేస్తున్నారు.

';


';

Mango Fruits:

మామిడికాయలు, పండ్లను తీసుకొచ్చి వాటిపై రసాయనాలు పిచీకారీ చేస్తున్నారు.

';

Articial Growth:

ఈ క్రమంలో మామిడి పండ్లు పైకి మాత్రం పక్వానికి వచ్చినట్లు కన్పిస్తాయి.

';

Allergy:

ఇలాంటి మామిడి పండ్లను తినడం వల్ల అలర్జీలకు చెందిన సమస్యలు వస్తాయి.

';

Rashes On Face:

ముఖంమీద, చేతులు మీద దద్దుర్లు, పుండ్లు రావడం జరుగుతుంది.

';

VIEW ALL

Read Next Story