Kidney Cleanse: ఇలా చేస్తే ఒక్క రోజులో మీ కిడ్నీలు కడిగినట్లుగా క్లీన్ అవుతాయి..

';

వైద్యులు ఉదయం లేవగానే నీళ్లు ఎక్కువ మోతాదులో తాగాలని సూచిస్తారు తద్వారా కిడ్నీలు క్లీన్ అవుతాయి

';

మధ్యాహ్న సమయంలో గ్లాసు నీళ్లలో నాలుగు స్పూన్ల తేనె కలిపి తీసుకోవాలి

';

ఆ తర్వాత మరో రెండు గ్లాసులు నీళ్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి

';

సాయంత్రం సమయంలో కూడా తేనె నీళ్లు అలాగే తీసుకోవాలి ఆ తర్వాత మంచి నీళ్లు కూడా రెండు గ్లాసులు తాగాలి

';

సాయంత్రం సమయంలో కొబ్బరి నీరు వంటివి కూడా డైట్లో చేర్చుకోవచ్చు

';

ఇలా రోజుకు ఓ నాలుగు సార్లు తేనె నీళ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది

';

ఇలా నీళ్లు తీసుకోవడం వల్ల కిడ్నీలు డిటాక్సిఫై అయిపోయి వ్యర్ధాలు బయటికి వెళ్లిపోతాయి

';

డయాబెటిస్ బిపి సమస్యలు ఉన్నవారు రైతుల సూచన మేరకు ఈ డైట్ చేర్చుకోవాలి

';

VIEW ALL

Read Next Story