డయాబెటిస్ రోగులు జాంకాయ చట్నీని తమ డైట్‌లో తప్పకుండా చేర్చాలి
జాంకాయ చట్నీలో కొద్దిగా పచ్చిమిర్చి కలిపి తయారు చేయడం వల్ల రుచి రెట్టింపు అవుతుంది
జాంకాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫలితంగా మలబద్ధకం వంటి సమస్యలు పోతాయి
జాంకాయలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తాయి
జాంకాయలో ఉండే ఫైబర్, విటమిన్ సి బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయడంలో దోహదం చేస్తాయి
జూంకాయ చట్నీ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను వెంటనే క్షణాల్లో నియంత్రిస్తుంది
అదే విధంగా బ్లడ్ షుగర్ రోగులకు ఈ ఫ్రూట్ చట్నీ అద్భుతంగా ఔషధంగా పనిచేస్తుంది
డయాబెటిస్ రోగులు చాలా వస్తువులు తినకూడదు. అయితే కొన్ని వస్తువులు తిన్నా సరే డయాబెటిస్ నియంత్రించవచ్చు
Diabetes Remedy: బ్లడ్ షుగర్ 200 దాటితే వెంటనే ఈ చట్నీ తింటే చాలు చిటికెలో మాయం