Green Chepathi: ప్రధాని మోదీకి అత్యంత ఇష్టమైన గ్రీన్ చపాతీ లాభాలు ఇవే

';

ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ సాధారణంగా గుజరాతి వంటకాలను ఇష్టపడతారు. ఆయనకు ఇష్టమైన వాటిలో మొరింగా చపాతి అత్యంత ముఖ్యమైనది.

';

మునగాకుతో చేసిన చపాతి

మొరింగా అంటే మునగాకు అని అర్థం మునగాకుతో చేసిన చపాతి తినేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇష్టపడుతుంటారు.

';

మునగాకు చపాతీ

ఆయన తినే డైట్లో తప్పనిసరిగా ఈ మునగాకు చపాతీ ఉంటుంది. గుజరాతి సాంప్రదాయ వంటకంగా ఇది ప్రసిద్ధి చెందింది.

';

మునగాకు

దీని తయారీ విధానం కూడా చాలా సులభం. మునగాకును ఉడకబెట్టుకొని గుజ్జుగా చేసుకోవాలి.

';

రుచికరంగా

ఆ తర్వాత దీన్ని గోధుమ పిండిలో కలిపి చపాతీలుగా ఒత్తుకొని కాల్చుకొని తిన్నట్లయితే చాలా రుచికరంగా ఉంటుంది.

';

నూనె బదులుగా నెయ్యి

చపాతీలు కాల్చే సమయంలో నూనె బదులుగా నెయ్యి వాడినట్లయితే మరింత రుచికరంగా ఉంటుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

';

బీపీ షుగర్

మునగాకులో పెద్ద మొత్తంలో కాల్షియం అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ బీపీ షుగర్ వంటి వ్యాధులను తగ్గించేందుకు సహాయపడతాయి.

';

కాల్షియం

మునగాకులో పెద్ద మొత్తంలో కాల్షియం లభిస్తుంది. 20 గ్లాసుల పాలల్లో లభించే కాల్షియం కేవలం ఒక టేబుల్ స్పూన్ మునగాకు పొడిలో లభిస్తుంది.

';

ఆలుగడ్డ కూర

ఈ మునగాకు చపాతీలను ఆలుగడ్డ కూరతో కానీ చట్నీతో కానీ తినవచ్చు.

';

థైరాయిడ్ సమస్య

మునగాకు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కూడా చాలా ఉపయోగంగా ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story