సరిపడా నిద్ర లేకపోతే అనేక రకాల సమస్యలు వస్తాయని డాక్టర్ లు సూచిస్తారు.
కొందరు రాత్రి పడుకునే ముందు ఎంతో ఆలస్యంగా డిన్నర్ చేస్తుంటారు.
దీని వల్ల అన్నం తొందరగా అరగక జీర్ణవ్యవస్థలకు సంబంధించిన సమస్యలు వస్తాయి
రాత్రిపూట టీలు, కాఫీలు తినే వారు ఎక్కువగా మంది ఉంటారు.
ఇలా చేయడం వల్ల శరీరంలో జీవగడియారం విధానం పూర్తిగా మారిపోతుంది.
రాత్రి పడుకునే ముందు ఎక్కువగా వైన్, విస్కీలు మొదలైనవి అవాయిడ్ చేయాలి
కొందరు అర్దరాత్రిళ్లు కూడా ఫోన్ లలో, వాట్సాప్ లలో ఉండి నిద్రపాడుచేసుకుంటారు
అధిక ఒత్తడితో, దీర్ఘంగా ఆలోచిస్తు కూడా కొందరు నిద్ర పోవడంను నెగ్లెట్ చేస్తుంటారు.