కాల్షియం లోపం.. ఎముకల బలహీనతకు దారి తీస్తుంది. దీనిని నివారించాలంటే పౌష్టిక ఆహారం తీసుకోవాలి.
రోజూ గుడ్డు, పాలు లేదా నువ్వులు తినడం ద్వారా.. శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది.
గుడ్డులో కాల్షియంతో పాటు ప్రోటీన్ ఎక్కువగా ఉండటంతో.. ఎముకలు బలంగా తయారవుతాయి.
పాలు రోజూ తీసుకుంటే శరీరానికి 99% కాల్షియం అందుతుంది. ఇది ఎముకల బలానికి ముఖ్యమైనది.
నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. రోజూ ఒక టీస్పూన్ నువ్వులు తీసుకోవడం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
ఈ ఆహార పదార్థాలు ఎముకల బలానికి.. మాత్రమే కాకుండా దంతాలకు కూడా మేలు చేస్తాయి.
రోజూ గుడ్డు, పాలు లేదా నువ్వులు తీసుకోవడం వల్ల కాల్షియం లోపం సమస్య ఇక ఎప్పటికి రాదు.
పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.