Brazil Nuts for Strong Hair

బ్రెజిల్ నట్‌లో ఉండే సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Vishnupriya Chowdhary
Jan 28,2025
';

Benefits of Ghee and Jaggery Laddu

బ్రెజిల్ నట్‌, బెల్లం కలిపిన లడ్డూ జుట్టుకు పోషకాలు అందించి, ఎంతో దృతంగా పెంచుతుంది.

';

How to Make Brazil Nut Laddu

బ్రెజిల్ నట్లు పొడి చేసుకొని.. అందులో కొద్దిగా బెల్లం పొడి.. నెయ్యి, బెల్లం కలిపి చక్కటి లడ్డూలుగా చేసుకోండి. ఈ లడ్డూ స్వీట్ టేస్ట్‌తో పాటు జుట్టుకు ఆరోగ్యం అందిస్తుంది.

';

Jaggery for Hair Health

బెల్లంలో ఉండే ఐరన్, జింక్ వంటి పోషకాలు జుట్టు పెరుగుదలకు ఉపయోగకరంగా ఉంటాయి.

';

Powerful Hair Food

ఈ లడ్డూ జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.

';

Healthy Hair with Brazil Nut Laddu

ఈ లడ్డూ తరచుగా తినడం ద్వారా జుట్టు ధృడంగా, మారుతుంది.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story