మెదడు శక్తిని పెంచాలనుకుంటున్నారా? అయితే ఈ మూడు డ్రై ఫ్రూట్స్‌ను ప్రతిరోజూ ఉదయం తినడం అలవాటు చేసుకోండి.
బాదం.. మెదడు మేమొరీని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉన్న విటమిన్ E మెదడు పనితీరును మెరుగుపరచేందుకు సహాయపడుతుంది.
వాల్‌నట్‌లో.. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండటంతో మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచుతుంది.
కాజులో.. ఉండే మెగ్నీషియం, జింక్ మెదడు యొక్క న్యూరాన్‌లను బలంగా మారుస్తుంది. ఇది నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి మెమొరీని పెంచుతుంది.
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్‌ను.. ప్రతిరోజూ ఉదయాన్నే తినడం అలవాటు చేసుకోవడం మంచిది.
ఈ డ్రై ఫ్రూట్స్‌ను రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా మెదడు చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే.