Badam And Milk: రాత్రి పడుకునే ముందు పాలు బాదంపప్పు కలిపి తింటే..?

Renuka Godugu
Nov 25,2024
';

రాత్రి పడుకొనేటప్పుడు పాలు బాదం కలిపి తీసుకోవటం వల్ల పోషకాలు సమృద్ధిగా అందుతాయి

';

పాలు బాదాం తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు

';

ఈ రెండిటిని కలిపి తీసుకుంటే స్ట్రెస్ తగ్గిపోతుంది

';

మలబద్ధకం సమస్య ఉన్నవారికి పాలు బాదం మంచి రెమిడీ

';

అంతే కాదు రాత్రి పడుకునే ముందు ఇవి రెండు తీసుకుంటే నిద్ర లేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు

';

పాలు బాదం రాత్రి తీసుకోవడం వల్ల తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణం అవుతుంది

';

పాలలో కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలు దృఢంగా మారతాయి

';

పాలు బాదం కలిపి తీసుకోవడం వల్ల యాక్టివ్ గా ఉంటారు

';

VIEW ALL

Read Next Story