Fatty Liver: ఈ 5 లక్షణాలు కనిపిస్తే మీ కాలేయం ప్రమాదంలో ఉన్నట్టే..!

Renuka Godugu
Jan 18,2025
';

ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్న వారికి పొత్తికడుపు పైభాగంలో తరచు నొప్పి వస్తుంది.

';

ఏ పని చేసినా అలసటగా అనిపిస్తుంది.

';

ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్న వారు కామెర్ల బారిన కూడా పడతారు. దీంతో పచ్చగా కళ్లు మారతాయి.

';

అంతేకాదు ఫ్యాటీ లివర్ ఉన్నవారికి శరీరంపై దురదలు ఎక్కువ రోజులపాటు వస్తాయి.

';

ఇక కాళ్లు, అరికాళ్ళలో వాపులు కనిపిస్తాయి.

';

ఫ్యాటీ లివర్ మరో లక్షణం అరచేతులు ఎరుపు రంగులోకి మారడం.

';

నిత్యం నీరసంగా ఉండటం ఫ్యాటి లివర్ మరో లక్షణం.

';

అంతేకాదు ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్న వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు.

';

VIEW ALL

Read Next Story