సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘టైగర్ 3’ కోసం రూ. 8 కోట్లు తీసుకున్నాడట. అటు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తూన్న ‘ఓజీ’ మూవీ కోసం దాదాపు రూ. 8 నుంచి 10 కోట్ల వరకు పారితోషఖం అందుకున్నట్టు సమాచారం.
‘యానిమల్’ తర్వాత బాలయ్య హీరోగా నటించిన ‘డాగు మహారాజ్’ సినిమా కోసం బాబీ దేవోల్ దాదాపు రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్టు సమాచారం.
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం ఎస్.జే.సూర్య దాదాపు రూ.15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం.
‘సైంధవ్’ చిత్రం కోసం నవాజుద్దీన్ సిద్ధికి దాదాపు రూ.3 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం.
ప్రభాస్ ప్రభు శ్రీరాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా కోసం దాదాపు రూ. 10 కోట్ల వరకు ఛార్జ్ చేసిన సైఫ్.. ఎన్టీఆర్ ‘దేవర’ కోసం దాదాపు రూ. 12 కోట్ల వరకు తీసుకున్నట్టు బాలీవుడ్ మీడియా కథనం.
బాలీవుడ్ బ్యాడ్ బాయ్ కేజీఎఫ్ 2తో పాటు తాజాగా నటిస్తూన్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీల కోసం దాదాపు రూ. 10 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్టు సమాచారం.
పుష్ప 2 మూవీ కోసం ఫహద్ ఫాజిల్ దాదాపు రూ. 8 కోట్ల పారితోషికం అందుకున్నట్టు సమాచారం.
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’ మూవీ కోసం విజయ్ సేతుపతి దాదాపు రూ. 21 కోట్ల పారితోషికం తీసుకున్నాడట.
‘కల్కి 2898 AD’ సినిమా కోసం కమల్ హాసన్ దాదాపు రూ. 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు పరిశ్రమ వర్గాలు కథనం.