Naga Chaitanya

రెండో పెళ్లి చేసుకోనున్న నాగచైతన్య కార్లు, బైక్‌ల కలెక్షన్‌ తెలుసా?

Ravi Kumar Sargam
Oct 28,2024
';

ఖరీదైన బైక్‌

చైతన్య గ్యారేజ్‌లో అత్యంత ఖరీదైన బైక్‌ ఉంది. ఆ బైక్‌ మోడల్‌ పేరు బీఎండబ్ల్యూ 9ఆర్‌టీ బైక్‌. ఇది స్పోర్ట్స్‌ బైక్‌. ఈ బైక్‌ ధర రూ.18.50 లక్షలు ఉంటుంది.

';

ఆగస్టా బైక్‌

చైతన్య కార్ల జాబితాలో ఎంవీ ఆగస్టా ఎఫ్‌4 బైక్‌ ఉంది. ఈ బైక్‌ విలువ దాదాపు రూ.35 లక్షలు ఉండవచ్చు.

';

నిస్సాన్‌

నాగ చైతన్య స్పోర్ట్స్‌ కార్లలో నిస్సాన్‌ జీటీ ఆర్‌ ఉంది. అత్యంత విలాసవంతమైన ఈ కారు ధర రూ. 2.12 కోట్లు ఉంటుంది.

';

బెంజ్‌ కారు

మెర్సిడెజ్‌ బెంజ్‌ జీ క్లాస్‌ కూడా చైతన్య వద్ద ఉంది. అత్యంత విలాసవంతమైన ఈ కారు ధర కూడా భారీగానే ఉంది. ఈ కారు విలువ దాదాపు రూ.2.28 కోట్లు ఉంటుంది.

';

ఫెరారి 488జీటీబీ

అత్యంత విలాసవంతమైన స్పోర్ట్స్‌ కారు ఇది. దీని ధర రూ.3.88 కోట్లు ఉంటుంది.

';

బీఎండబ్ల్యూ కారు

బీఎండబ్ల్యూ 740 మోడల్‌ చైతూ గ్యారేజ్‌లో ఉంది. ఈ కారు ధర దాదాపు రూ.1.30 కోట్లు ఉంటుంది.

';

రేంజ్‌ రోవర్‌

కార్లలో ల్యాండ్‌ రోవర్‌కు కూడా నాగ చైతన్య ఓనర్‌గా ఉన్నాడు. 2ఎక్స్‌ ల్యాండ్‌ రోవర్‌ రేంజ్‌ రోవర్‌ వోగ్‌ కారు ధర రూ.1.18 కోట్లు ఉండవచ్చు.

';

VIEW ALL

Read Next Story