Basara IIT: బాసర ట్రిపుల్ ఐటీలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా..!
Basara IIT: బాసర ట్రిపుల్ ఐటీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. మొన్నటి వరకు సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వంట గదిలోనే సిబ్బంది స్నానాలు చేయడంతో..విద్యార్థులు పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. తాజాగా బాసర ట్రిపుల్ ఐటీలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
English Title:
Power supply stopped at Basara IIIT
Home Title:
Basara IIT: బాసర ట్రిపుల్ ఐటీలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా..!
IsYouTube:
No
YT Code:
https://vodakm.zeenews.com/vod/ZEE_HINDUSTAN_TELUGU/IIIT-POWER-CUT.mp4/index.m3u8
Image:
Mobile Title:
Basara IIT: బాసర ట్రిపుల్ ఐటీలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా..!
Duration:
PT1M1S
Facebook Instant Article:
No
Request Count:
25