Etela Rajender: పథకం ప్రకారమే అర్వింద్ ఇంటిపై దాడి: ఈటల

Etela Rajender: పథకం ప్రకారమే ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మాజీ నక్సలైట్లను కూడగట్టుకుని దాడులు చేయాలని పథకం వేస్తున్నారని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఇందుకు సంబంధించిన నివేదిక పంపుతామన్నారు. రాష్ట్రం విఫలమైనప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఈటల హెచ్చరించారు. బంజారాహిల్స్ లోని  అరవింద్ నివాసానికి వెళ్లి బీజేపీ ఎంపీనీ, ఆయన తల్లి విజయలక్ష్మిని పరామర్శించారు.

English Title: 
Etela Rajender: Etela Rajender said that Arvinds house was attacked according to the plan
Home Title: 

Etela Rajender: పథకం ప్రకారమే అర్వింద్ ఇంటిపై దాడి: ఈటల

 

IsYouTube: 
No
YT Code: 
https://vodakm.zeenews.com/vod/ZEE_HINDUSTAN_TELUGU/ETTALAA1020.mp4/index.m3u8
Image: 
Arvind's house was attacked according to the plan
Mobile Title: 
Etela Rajender: పథకం ప్రకారమే అర్వింద్ ఇంటిపై దాడి: ఈటల
Duration: 
PT2M2S
Facebook Instant Article: 
No
Request Count: 
14