Samantha Yashoda Movie సమంత ప్రస్తుతం తన యశోద సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు ముందుకు వస్తోంది. చికిత్స తీసుకుంటోన్న కూడా సమంత బెడ్డు మీద నుంచి ఇలా లేచి వస్తోందట.
Telugu Movies Releasing in Theatres: ఈ వారం సమంత హీరోయిన్ గా నటించిన యశోద, మాసూద, నచ్చింది గర్ల్ ఫ్రెండు, మది వంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి.
Samantha Yashoda First Review సమంత నటించి యశోద మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సమంత యశోద మూవీని చూశాడట. ఈ మేరకు సమంత అదరగొట్టేసిందని పేర్కొన్నాడు.
Samantha Yashoda Trailer సమంత యశోద సినిమాకు సంబంధించిన ట్రైలర్ రేపు రాబోతోన్న సంగతి తెలిసిందే. రేపు సాయంత్రం ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల కానుంది.
Yashoda Telugu Teaser Review: సమంత ప్రధాన పాత్రలో నటిస్తుండగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్, తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్న యశోద టీజర్ రిలీజ్ అయింది.
Samantha Ruthprabhu Team Responds on Wild Rumors on her uterus: సమంత గురించి జరుగుతున్న ఒక దారుణమైన ప్రచారం గురించి ఆమె పీఆర్ టీం స్పందించినట్టు తెలుస్తోంది.
Samantha Insta account Hack: సోమవారం రాత్రి సమంత ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ హ్యాక్ అయినట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అది నిజం కాదని అంటున్నారు.
Samantha's Yashoda Movie First Glimpse. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న సమంత 'యశోద' సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో కొద్ది సేపటి క్రితం సమంత ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.