Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుుడు అప్డేట్స్ అందిస్తోంది. యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. కొత్తగా మరో ఫీచర్ అందుబాటులో తీసుకొస్తోంది.
WhatsApp Dangerous Scams: ఇంటర్నెట్ వాడే 10 మందిలో ఏడుగురు తరచూ సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. వారు పన్నే పన్నాగంలో పడి ఎంతోమంది తమ డబ్బును పొగొట్టుకున్నారు. ప్రస్తుతం సమాజంలో వాట్సప్ ద్వారా ఎన్నో సైబర్ మోసాలు జరుగుతున్నాయి. వాటిలోని ప్రధానమైన మూడు వాట్సప్ మోసాల గురించి మీకు చెప్పబోతున్నాం. అలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్త వహించండి.
Whatsapp New Feature: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ మరో సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. వాట్సప్ గ్రూపుల్లో అడ్మిన్స్ కోసం ఈ ఫీచర్ రానుంది. ఎప్పటికప్పుడు వివిధ ఫీచర్లు ప్రవేశపెడుతున్న వాట్సప్..కొత్త ఫీచర్ మాత్రం కచ్చితంగా ప్రయోజనమే.
Whatsapp New Feature: వాట్సప్ ఐవోఎస్ యూజర్ల కోసం తొలి బీటా ఫీచర్ విడుదల చేసింది. ఈ కొత్త సౌకర్యంతో ఇకపై ఐఫోన్ యూజర్లు కూడా ప్రొఫైల్ ఇమేజ్ చూసే వెసులుబాటు ఉంటుంది.
Whatsapp Tricks: వాట్సప్. ప్రముఖ మెస్సేజింగ్ యాప్. ఫోటోలు పంపించుకునేందుకు ఓ అద్బుత సాధనం. అయితే ఆ వాట్సప్ ద్వారా పంపించినప్పుడు ఫోటోల క్వాలిటీ పడిపోతుంటుంది. ఈ సమస్యను ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
WhatsApp: షార్ట్ మెసేజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్ (WhatsApp) కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ ప్రోఫైల్ పిక్స్ కాంటాక్ట్ లిస్ట్ లో లేని వ్యక్తులకు కనబడకుండా కంట్రోల్ చేసే అప్షన్ ను తెచ్చింది.
Whatsapp Voice Message Preview Feature: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఏ విధమైన ఆర్భాటం లేకుండానే అద్భుతమైన ఫీచర్ ప్రవేశపెట్టింది. వాట్సప్ రోల్ అవుట్ చేసిన ఆ ప్రత్యేక ఫీచర్ ఏంటి..ప్రయోజనాలేంటనేది తెలుసుకుందాం.
Whatsapp accounts banned in India: అక్టోబర్‌లో ఇండియాలో 20 లక్షలకుపైగా వాట్సాప్ అకౌంట్స్‌పై వాట్సాప్ నిషేధం విధించింది. అంటే ఆయా వాట్సాప్ అకౌంట్స్‌ని వాట్సాప్ సంస్థే స్వయంగా బ్యాన్ చేసిందన్న మాట. అంతేకాకుండా ఇదే అక్టోబర్ నెలలో వాట్సాప్‌కి 500 కి పైగా ఫిర్యాదులు అందాయట.
యూజర్ల రక్షణకై ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను, కొత్త విధానాలను ప్రవేశపెడుతున్న వాట్సప్..ఇప్పుడు మరో కొత్త పీచర్ ప్రారంభించించి. ఇక నుంచి వాట్సప్ వెబ్‌లో కూడా అందుబాటులోకి రానుంది.
WhatsApp new Update: ఇన్స్టాంట్ మేసేజింగ్ సేవల సంస్థ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌తో పని చేసే పలు పాత ఫోన్లలో వచ్చే నెల నుంచి సేవలు నిలిపేయాలని నిర్ణయించింది.
Facebook Changes Its Name To 'Meta' : ఫేస్‌బుక్‌తో పాటు కంపెనీకి చెందిన ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ఇన్స్టాగ్రాం, మెసేంజర్, వాట్సాప్ పేర్లలో ఎలాంటి మార్పు ఉండబోదని కంపెనీ తెలిపింది. ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీలకు మెటా మాతృసంస్థగా ఉండబోతుంది.
Facebook Name Change: ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఫేస్బుక్. ప్రతి ఒక్కరికీ సుపరిచితమైన పేరంటే అతిశయోక్తి లేదు. ఇప్పుడు త్వరలో ఫేస్బుక్ పేరు మార్చుకోనుందనే వార్తలు వెలువడుతున్నాయి. ప్రముఖ టెక్ పత్రిక ది వైర్ ఈ మేరకు ఓ కధనం ప్రచురించింది. ఎంతవరకూ నిజం ఇది.
Gmail servers down in India: జీమెయిల్ డౌన్ అయిన తీరు సరిగ్గా వారం రోజుల క్రితమే ప్రపంచవ్యాప్తంగా ఏడు గంటల పాటు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ (Facebook, whatsapp, Instagram down) సర్వర్స్ డౌన్ అయిన ఉదంతాన్ని మళ్లీ గుర్తుచేసింది.
Facebook Outage: ఫేస్బుక్, వాట్సప్, ఇన్‌స్టా సేవలు 7 గంటలపాటు నిలిచిపోయి..ఆ సంస్థలకు భారీ నష్టాన్నే చేకూర్చాయి. అందరూ అనుకున్నట్టు సర్వర్ డౌన్ లేదా హ్యాకింగ్ కారణం కాదు. ఓ వ్యక్తి పొరపాటే దీనికి కారణంగా, భారీ నష్టానికి మూలంగా తెలుస్తోంది.
Facebook, Whatsapp, Instagram Services Restored: ఫేస్బుక్, వాట్సప్, ఇన్‌స్టా యూజర్లు ఊపిరిపీల్చుకున్నారు. 7 గంటలసేపు ప్రపంచవ్యాప్తంగా స్థంబించిన సేవలు తిరిగి రీస్టోర్ అయ్యాయి. అసలేం జరిగింది. 7 గంటలసాపు యూజర్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.
WhatsApp, facebook and instagram down: ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సర్వర్స్ డౌన్ అయ్యాయి. దీంతో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఇబ్బందులు పడ్డారు. ప్రపంచం నలుమూలలా ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపించింది.
Instagram Dispute: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ చుట్టూ వివాదం పెరుగుతోంది. యుక్తవయస్సు అమ్మాయిలపై ఇన్స్టాగ్రామ్ చెడు ప్రభావం చూపిస్తోందంటూ వస్తున్న వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాలకు ఆధారాలున్నాయని తెలుస్తోంది. అదే నిజమైతే ఫేస్బుక్ చిక్కుల్లో పడనుంది.
WhatsApp rolls out end-to-end encryption for chat backups : ఫేస్బుక్ వాట్సాప్ యూజర్ల డాటాను చోరీ చేస్తోందనే ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి.. మీ డాటా భద్రతకు ఎలాంటి ముప్పు ఇంకా ఎక్కువగా మీ డాటాకు సెక్యూరిటీ ఇస్తామంటోంది వాట్సాప్.
Whatsapp Account: సోషల్ మీడియా అందుబాటులో వచ్చిన తరువాత అసత్య సమాచారం, హానికర సందేశాలు ఎక్కువైపోయాయి. సోషల్ మీడియా వేదికలపై నమ్మకం పోతున్న పరిస్థితి. అందుకే వాట్సప్ కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది.
Facebook on Talibans: ఆఫ్ఘనిస్తాన్‌లో విజయం సాధించిన తాలిబన్లపై ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ నిషేధం విధించింది. తాలిబన్ ముఠాను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నట్టు సంచలన ప్రకటన విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.