Single Plastic Bucket For Rs.26k: అమెజాన్‌లో అమ్మకానికి ఉంచిన ఓ ప్లాస్టిక్ బకెట్ ధర చూసి నెటిజన్లు షాక్ తింటున్నారు. దీని ధర ఏకంగా రూ.26 వేలు కావడం గమనార్హం.
Bike Stunt Viral Video: భారత్‌లో ప్రతి సంవత్సరానికి 5 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా రోడ్డు భద్రతా నియమాలు పాటింకపోవడం వల్లే జరుగుతున్నాయని అధికారులు తెలుపుతున్నారు. ద్విచక్రవాహనదారులు తరచుగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి నడపడం వల్ల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు.
Four Child in Single Birth: కర్ణాటకకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చింది. నలుగురు పిల్లలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బైక్ విన్యాసాలు, ఇతర స్టంట్లకు సంబంధించి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తమాషా తమాషా పనులే ఏకంగా ప్రణాల మీదకు వస్తున్నాయి.
Viral Video: బస్సులు రోడ్లపై వెళుతుంటాయి.. విమానం ఆకాశంలో ప్రయాణిస్తుంది.. రైలు పట్టాలపై రైళ్లు రయ్ మని దూసూకెళ్తుంటాయి.. ఇది సాధారణంగా జరిగేది. కాని కర్ణాటకలో బస్సులన్నీ రైలెక్కాయి. బెంగళూరులోని ఓ రైల్వే స్టేషన్ పట్టాలపై ఉన్న రైలులో ఆర్టీసీ బస్సులను చూసిన ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
Funny Video: ప్రస్తుతం పెళ్లిళ్లకు సంబంధించి చాలా సన్నివేశాలు నెట్టింట వైరల్(Social Media)గా మారుతున్నాయి. వివాహ అనంతరం సంబరాల్లో ఆనందంగా నోట్లను గాలిలోకి విసరడం..దానిని పిల్లలు పోటాపోటీగా వెళ్లి వాటిని తీసుకోవడం వంటివి సినిమాల్లో చూసి ఉంటారు.
Bengaluru School Girls Fight: బెంగళూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థినులు స్కూల్ ఎదుట నానా రచ్చ చేశారు. తమలో తామే కసితీరా కొట్టుకున్నారు. జుట్టు జట్టు పట్టి పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు.
Currency Note Bidding: లండన్‌లోని స్పింక్ ఆక్షన్ హౌస్‌లో ఓ పురాతన కరెన్సీ నోట్ ఏకంగా రూ. 1.30 కోట్లు పలికింది. దీనిపై ఇటీవలే జరిగిన బిడ్డింగ్ లో అది భారీ ధరకు అమ్ముడుపోయింది. అయితే దీని వెనుక ఉన్న కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Thieves Returned Ancient Idols: ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆలయంలో అత్యంత ప్రాచీనమైన దేవతామూర్తుల విగ్రహాలను ఎత్తుకెళ్లిన ఓ దొంగల ముఠా... వారం తిరక్కుండానే వాటిని పూజారి ఇంటి వద్ద పెట్టి వెళ్లింది.
Viral news: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి ఫ్రాగ్ చిల్లీని ఆర్డర్ చేశాడు. అతడికి ఆ వంటకాన్ని తీసుకొచ్చి వడ్డించారు. అతడు తినబోతుండగా ఓ ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. అది ఏంటంటే..
Shocking Price of Single Potato Chip: ఈకామర్స్ దిగ్గజం ఈబే ప్లాట్ఫామ్లో అమ్మకానికి పెట్టిన ఓ సింగిల్ చిప్ పీస్ ధర అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. దాని ధర అక్షరాలా 1 లక్షా 63 వేలు.
Emotional Video: ఓ తల్లి తన కొడుకును దేశం కోసం సరిహద్దుకు పంపుతున్నట్లు కనిపించే చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మూసిన గేటు వెనుక తల్లి కన్నీళ్లు తుడుచుకోవడం వంటి దృశ్యం ఆ ఫోటోలో కనిపిస్తుంది. దీనిని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా తన ట్వీటర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.
Mystery Tree: మనం సాధారంగా ఎర్రటి పువ్వులు ఉన్న చెట్లను చూసి ఉంటాం. అయితే నీరు వచ్చే చెట్టు ఎప్పుడైనా చూశారా? దక్షిణ ఐరోపాలోని 150 ఏళ్ల చెట్టు నుంచి నీరు ప్రవహిస్తున్నట్లు చూపించే ఒక ప్రత్యేకమైన సహజ దృగ్విషయం నెటిజన్లను నమ్మలేని విధంగా చేసింది. చెట్టు కాండం నుంచి ఆకులు లేకుండా ఒక ప్రవాహంలా నీరు ప్రవహిస్తున్నట్లు చూపిస్తుంది.
Two Died after JCB Tyre Exploded : జేసీబీ టైరులో గాలి నింపుతున్న సమయంలో ప్రెజర్ ఎక్కువై ఒక్కసారిగా అది పేలిపోయింది. దీంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలై మృతి చెందారు.
Bride Dress: సాధారణంగా పెళ్లి అవుతుదంటే...మిడిల్ క్లాస్ వాళ్ల అయితే వందల్లోనూ, వేళ్లలోనూ డ్రెస్సులు తీస్తుంటారు. ధనవంతులైతే లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. కానీ అమెరికాకు చెందిన ఓ వధువు 24 క్యారెట్ల బంగారంతో చేసిన డ్రెస్స్ ధరించి అందరినీ షాక్ కు గురిచేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Fact Check: కొందరు వినియోగదారులకు అకస్మాత్తుగా వస్తున్న మెస్సేజ్‌లు వాళ్లను విస్తుపోయేలా చేస్తున్నాయి. తమ బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో డబ్బులు జమ అయ్యాయన్నది ఆ మెస్సేజ్ సారాంశం. అలాంటి మెస్సేజ్ మీకు కూడా రావొచ్చు. మరి.. అలా వస్తే ఏం చేయాలి? అది నిజమేనా? చూద్దాం...
Biker Dies After Huge Rock Hits: మృత్యువు ఎప్పుడు.. ఎక్కడ... ఎలా కబళిస్తుందో చెప్పలేమనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఘాట్ రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని మృత్యువు రూపంలో దూసుకొచ్చిన బండరాయి బలితీసుకుంది.
Telangana Traffic Police Wrong Fine: తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం నెట్టింట వైరల్ అవుతోంది. అనాలోచితంగా జరిమానా విధించిన వైనం చర్చనియాంశంగా మారింది. బాధితుడి ట్వీట్‌తో చలానా తీరును మార్చేసిన అంశం మరింత ఆలోచింపజేస్తోంది. జరిమానాల టార్గెట్ రీచ్ కావడం కోసం వాహన యజమానులను ఇలా మానసిక వేదనకు గురిచేస్తారా? అంటూ జనం మండిపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.