TVS Motors 16 Bikes Donated To Tirumala Temple: కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి కానుకల వెల్లువ కొనసాగుతోంది. మరో భారీ విరాళం తిరుమల ఆలయానికి లభించింది. ప్రముఖ వాహనాల సంస్థ టీవీఎస్ తిరుమల శ్రీవారికి భారీ కానుకను అందించింది. 16 ఖరీదైన బైక్‌లను విరాళంగా ఆ కంపెనీ ప్రతినిధులు ఇచ్చారు.
Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నవంబర్ నెలకు సంబంధించిన దర్శనం టిక్కెట్ల షెడ్యూల్ విడుదల చేశారు. ఆన్లైన్ కోటా దర్శనం, గదుల వసతి, శ్రీవారి సేవకు సంబంధించిన షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Janhvi Kapoor Saree Price And Jewellery Details: ప్రతియేటా తన తల్లి శ్రీదేవి జయంతి సందర్భంగా జాన్వీ కపూర్ తిరుమలను సందర్శిస్తుంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం (ఆగస్టు 13) తిరుమల శ్రీవారిని దర్శించుకోగా.. అందరి దృష్టి జాన్వీ ధరించిన చీరపైనే అన్ని కళ్లు పడ్డాయి. ఆ చీర ఏ రకం పట్టు? ఎంత ధర ఉంటుందని చర్చ జరుగుతోంది.
Trident Group Donation To TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.21 కోట్ల భారీ విరాళం అందింది. పంజాబ్‌కు చెందిన ట్రైడెంట్ గ్రూప్ యజమాని రాజిందర్ గుప్తా విరాళం అందించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకున్నారు.
YouTubers Prank Video Shot In Tirumala Que Lines: ప్రభుత్వాలు మారినా తిరుమలలో భద్రతా వైఫల్యాలు మాత్రం మారడం లేదు. తాజాగా తిరుమలలో భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న ప్రాంక్ వీడియోలు వైరల్‌గా మారాయి.
Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. రూ. 300 టిక్కెట్లతోపాటు గదులను కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న శ్రీవారి భక్తులకు ఇది సదావకాశం.
Janhvi Kapoor Visited Tirumala Temple: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Partial Lunar Eclipse: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 28న రాత్రి తిరుమల శ్రీవారి ఆలయం మూసి వేయనున్నారు. చంద్రగ్రహణం పూర్తి అయిన తరువాత తిరిగి 29న తెరవనున్నారు. భక్తులు ఈ మేరకు గమనించాలని టీటీడీ అధికారులు కోరారు.
TTD Chairman Bhumana Karunakar Reddy: చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి లక్షిత కుటుంబానికి టీటీడీ ద్వారా గతంలో ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
Rohit Sharma: కలియుగ ధైవం తిరుమల శ్రీవారిని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు.
Venkateshwara Swamy Temple in Jammu and Kashmir: ఉత్తరాది నుంచి తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులతో పాటు ఇక్కడి నుంచి జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణో దేవి దర్శనానికి వెళ్లే దక్షిణాది భక్తులకు కూడా ఒక రకంగా ఇది గుడ్ న్యూస్.
TTD Latest Updates: శ్రీదేవి సమేత మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. శ్రీవారు, అమ్మవారి దర్శనం కోసం మాడవీధులు, పుష్కరిణి ఘాట్ వద్ద భక్తుల కోలాహలం కనిపించింది. తెప్పోత్సవాల నేపథ్యంలో భక్తుల సందడి సాధారణ సమయాల్లో కంటే ఎక్కువగా కనిపించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.