Whatsapp Stop Working: దీపావళి తరువాత కొన్ని ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. అక్టోబర్ 24వ తేదీలోపు అప్డేట్ చేయకపోతే వాట్సాప్‌ను ఇక నుంచి వినియోగించలేరు. ఆ లిస్ట్‌లో మీ ఫోన్ ఉందో లేదో చెక్ చేసుకోండి.
Infinix Hot 12 Smartphone: ఇన్ఫినిక్స్ నుంచి బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. చౌక ధరతో, బెస్ట్ ఫీచర్స్‌తో ఈ స్మార్ట్ ఫోన్ లభించనుంది.
WhatsApp: వాట్సాప్ త్వరలో క్రేజీ అప్డేట్స్ తీసుకురానుందట. టెక్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం త్వరలోనే గ్రూప్ కాల్ పరిమితి పెంచే అవకాశం ఉంది. ఒకేసారి 32 మంది వీడియో కాల్ మాట్లాడేలా అప్డేట్ రానుందట.
మీ పిల్లలు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా..?? అయితే ఈ ఫీచర్ సహాయంతో మీ పిల్లలు ఎవరిని ఫాలో అవుతున్నారు..? ఏం చేస్తున్నారో వంటి అన్ని రకాల వివరాలను తెలుసుకోవచ్చు.
మొజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ను వాడే యూజర్లకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో భద్రతా పరమైన లోపాలున్నాయని.. యూజర్ డేటాను హ్యాకర్స్‌కు చేరవేస్తాయని హెచ్చరించింది.
WhatsApp new features: వాట్సాప్‌లో అదిరే ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అభిప్రాయ సేకరణకు ఉపయోగపడే పోల్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Tiktok vs Youtube: చైనీస్ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ యూట్యూబ్‌కి చెక్ పెట్టేందుకు ఓ భారీ ప్లాన్‌ను ముందుకు తెస్తోంది. త్వరలోనే టిక్‌టాక్ వీడియో నిడివిని పెంచనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.
IR Camera Through Clothes: స్మార్ట్ ఫోన్ కెమెరాతో అవతలి వ్యక్తుల దుస్తులలో ఏముందో స్కాన్ చేయోచ్చని సినిమాల్లోనే చూసుంటారు. కానీ, ఇప్పుడు నిజంగా అలాంటి ఫీఛర్ ఓ ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ప్రవేశపెట్టింది. ఆ మొబైల్ కెమెరా ద్వారా ఎదుటి వ్యక్తి దుస్తుల లోపల ఏముందో చూసే సదుపాయం ఉంది. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్ పేరేంటి? దాని వివరాలు ఏంటో తెలుసుకుందాం.
అమెజాన్ లో Oppo స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి.. రూ.17,990 ధర గల Oppo Mass 5G స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 2,000కే పొందవచ్చు.. పరిమిత ఆఫర్.. త్వరపడండి
The cheapest Royal Enfield Hunter 350 motorcycle ever to hit the market : రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350.. 2022 ఫిబ్రవరిలో మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ తన సరికొత్త స్క్రమ్ 411ని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మంచుకొండల్లో, హిమాలయాల్లో అడ్వెంచర్ల కోసం కొన్ని బైక్స్ ను తీసుకురానుంది. దీంతో రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ బైక్‌పై ఇప్పుడు చర్చ సాగుతోంది.
WhatsApp Tips: కొత్త సంవత్సరం వేళ వాట్సాప్ ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అందుంలో ఎంపిక చేసుకున్న కొన్ని కాంటాక్ట్స్‌పై నుంచి వాట్సాప్ డిపిని హైడ్ చేయడం ఒకటి.
New Year 2021: వాట్సాప్ వినియోగదారులకు ఇది ప్రధాన వార్త. కొత్త సంవత్సరం వాట్సాప్ కొత్త కొత్త అప్డేట్స్ ఎన్నో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. వరల్డ్ ఫేవరిట్ మెసేజింగ్ యాప్‌ను వినియోగించే వారు ఒక న్యూ అప్డేట్స్ను త్వరలో ఎంజాయ్ చేయనున్నారు.
Earphones Under Rs 5000 | బడ్జెట్ ట్రూ వైర్లెస్ (TWS) ఇయర్‌ఫోన్ డిమాండ్ ఈ సంవత్సరం చాలా పెరిగింది. ఇయర్‌ఫోన్ డిమాండ్ పెరుగుతుండటాన్ని గమనించి కంపెనీలు కూడా కొత్త ప్రోడక్ట్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. వీటితో పాటు తమ Accessories లో కూడా వైర్లెస్ ఇయర్‌ఫోన్/ ఇయర్‌బడ్స్ యాడ్ చేస్తున్నాయి. Realme, Noise, Xiami వంటి బ్రాండ్స్ మంచి ఫీచర్స్‌తో అద్భుతమైన ఆఫర్స్‌తో అందుబాటులోకి వస్తున్నాయి. ఇక మీరు వైర్లెస్ ఇయర్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తోంటే, రూ. 5,000 వరకు ఉత్తమ TWS వైర్లెస్ ఇయర్‌ఫోన్స్‌ను ఒకసారి చూడండి
Samsung Galaxy S20+ BTS Edition Price and Specifications | ప్రముఖ కంపెనీ శాంసంగ్ జులైలో లాంచ్ చేసిన మోడల్ శాంసంగ్ గెలాక్సీ ఎస్20+ బీటీఎస్ ఎడిషన్ (Samsung Galaxy S20+ BTS Edition). అత్యధిక ధరలకు లాంచ్ చేసిన మోడల్స్‌లో ఒకటైన ఈ మొబైల్ ధరలను భారీగా తగ్గించింది శాంసంగ్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.