Saleem Malik Comments on Teamindia: దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమితో పాకిస్థాన్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. ఆ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా.. సెమీ ఫైనల్ చేరడం కష్టమే.
Virat Kohli Hotel Room Video Leaked: విరాట్ కోహ్లి హోటల్ రూమ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కోహ్లి రూమ్లోలేని సమయంలో ఓ అభిమాని రూమ్ మొత్త వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
India Team T20 World Cup Semifinal Scenarios: టీ20 ప్రపంచకప్‌లో సఫారీ చేతిలో భారత్ ఓటమి తరువాత గ్రూప్-2లో ఒక్కసారిగా సమీకరణలు మారిపోయాయి. ఏయే జట్లకు సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
Rohit Sharma Reacts After India Loss Vs SA: సౌతాఫ్రికా చేతిలో ఐదు వికెట్ల తేడాతో టీమిండియాతో ఓటమి పాలైంది. అన్ని రంగాల్లో విఫలమైన భారత్ టీ20 వరల్డ్ కప్‌లో తొలి ఓటమిని చవిచూసింది.
Pakistan T20 World Cup 2022: పాక్ మహిళా క్రికెటర్ కైనత్ ఇంతియాజ్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. టీ20 వరల్డ్ కప్‌లో పాక్ వరుస ఓటములకు ఆమె చేసిన ట్వీట్‌ను నెటిజన్లు లింక్ పెడుతున్నారు.
India Vs South Africa T20 World Cup: టీ20 ఆదివారం రసవత్తర పోరు జరగనుంది. సౌతాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. పెర్త్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్‌ను తీసుకుంటారా..? బ్యాటింగ్ కోచ్ ఏం చెప్పారు..?
T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్ 2022 సంచలనాలకు వేదిక అవుతోంది. గురువారం మరో సంచలనం నమోదు అయ్యింది. లోస్కోరింగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 8 వికెట్లను కోల్పోయి 130 పరుగులు చేసింది.
Shoaib Akhtar 0n Babar Azam: పాకిస్థాన్ జట్టు ఈ వారమే ఇంటికి వస్తుందని మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మరోసారి స్పష్టంచేశాడు. జింబాబ్వే చేతిలో పాక్ జట్టు ఓడిపోవడం చాలా బాధించిందన్నాడు.
Pakistan Semi Final Chances: టీ20 వరల్డ్ కప్‌లో రేసులో ముందు ఉంటుందనుకున్న రెండు వరుస ఓటములతో చతికిలపడింది. ఇండియా, జింబాబ్వే జట్లతో ఓడిపోయి సెమీస్ మార్గం సంక్లిష్టంగా మార్చుకుంది.
India Beat Netherlands: పసికూన నెదర్లాండ్స్ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా చిత్తు చేసింది. 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది.
Irleland Team: టీ20 ప్రపంచకప్‌లో ఇప్పుడు ఓ ఆటగాడి పేరు చర్చనీయాంశమౌతోంది. ఒకప్పుడు పొట్టకూటి కోసం టాయ్‌లెట్స్ శుభ్రం చేస్తుండే ఆ వ్యక్తి..ఇప్పుడుఒక టీ20 జట్టులో కీలక సభ్యుడు.
Rohit Sharma hit Most Sixes for India in T20 World Cup: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు చేరింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టి భారత్ తరపున టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు.
India Players Food: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో క్వాలిటీ లేని ఫుడ్‌తో టీమిండియా ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత లంచ్‌లో ఇచ్చిన ఫుడ్‌పై కంప్లైంట్ చేశారు.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అద్భుత విజయంతో టీమిండియా టీ20 ప్రపంచ కప్ వేటను ఘనంగా ఆరంభించింది. కింగ్ కోహ్లి మాస్ట్రో ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచి.. చరిత్ర మర్చిపోలేని గెలుపును అందించాడు. తన బ్యాటింగ్ గురించి కొన్నేళ్ల పాటు చర్చించుకునేలా చేశాడు.
T20 World Cup 2022: ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికాను దురదృష్టం మరోసారి వెంటాడింది. సఫారీ జట్టును వరుణుడి దెబ్బ కొట్టాడు. గెలవాల్సిన మ్యాచ్ కాస్త వరుణుడి కారణంగా రద్దు అయింది.
New Zealand Beat Australia: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆసీస్‌కు షాక్ తగిలింది. న్యూజిలాండ్ చేతిలో భారీ ఓటమి చవిచూసింది. కివీస్ ఓపెనర్ కాన్వే సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
T20 World Cup Live Updates: క్రికెట్ పండుగ మొదలైంది. నేటి నుంచి అసలు సమరం ఆరంభమైంది. టీ20 వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.