
Swift 2024 Model: చూడగానే వావ్ అనిపించే లుక్‌తో కొత్త స్విఫ్ట్ 2024 వచ్చేసోంది, ఫీచర్స్ ఇవే..
Maruti Swift 2024 Model Update: తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్స్‌తో కొత్త మారుతి స్విఫ్ట్ మార్కెట్‌లోకి లాంచ్ కాబోతోంది. ఈ కారును కంపెనీ ప్రత్యేకమైన ఇంజన్‌న్ వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
/telugu/business/swift-2024-model-1-2-liter-3-cylinder-petrol-engine-maruti-suzuki-swift-2024-model-will-launch-soon-expected-features-here-check-dh-132889 Apr 13, 2024, 11:13 AM IST