అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం పోస్టర్ ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే ( Allu Arjun's next movie). బన్నీ తన 21వ చిత్రాన్ని ప్రకటించడంతో స్టైలిష్ స్టార్ అభిమానుల నుంచి భారీ స్పందన కనిపించింది.
అల వైకుంఠపురములో ( Ala Vaikuntapurramu lo ) సినిమాతో 2020కు శుభ ఆరంభం ఇచ్చాడు అల్లు అర్జున్ ( Allu Arjun ). ఈ మూవీ 150 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. దాంతో పాటు అల వైకుంఠపురములో మూవీ హిందీలో కూడా తెరకెక్కనుంది అని సమాచారం. అదే సమయంలో బన్నీ తన 21 మూవీ #AA21 గురించి కీలక ప్రకటన చేశాడు
Ala vaikunthapurramuloo Hindi: అల్లు అర్జున్ కు ( Allu Arjun ) తెలుగులోనే కాదు మలయాళం, హిందీలో కూడా అభిమానులు ఉన్నారు. బన్నీ ( Bunny ) సినిమాలను నార్త్ ఇండియా ( Allu Arjun Fans In North India ) వాళ్లు డబ్బింగ్ వర్షన్ లో చూసి మరి హిట్ చేస్తుంటారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రీయేటీవ్ డైరెక్టర్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కించబోతోన్న చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ బాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.
అల్లు అర్జున్ (Allu Arjun) లేటెస్ట్ సెన్సేషన్ అల వైకుంఠపురంలో (ala vaikuntapuramlo) సినిమా 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై టాలీవుడ్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెడ్గే, నవదీప్, నివేదా పేతురాజ్, సుశాంత్, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. 'ఉప్పెన' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాతో సాయి ధరమ్ తమ్ముడు వైష్ణవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాట విడుదల చేశారు. ఈ రెండూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
బుల్లితెర మీద బిజీగా ఉంటున్నా.. వెండితెరను నిర్లక్ష్యం చేయడం లేదు స్టార్ యాంకర్ అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా రాణించిన అనసూయకు డైరెక్టర్ సుకుమార్ మరోసారి అవకాశం ఇచ్చారని సమాచారం.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-సమంత ప్రధాన పాత్రల్లో నటించిన రంగస్థలం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. చెర్రీ కెరీర్లో బాక్స్ ఆఫీస్ వద్ద అధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రంగస్థలం నిలిచింది. ముఖ్యంగా ఓవర్సీస్లో రంగస్థలం మూవీ నాలుగు మిలియన్ డాలర్ల క్లబ్లో చేరేందుకు సన్నద్ధమవుతోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ రూ.175 కోట్ల వసూళ్లు పొందిన తెలుగు చిత్రంగా నిలిచింది. 'బాహుబలి' మూవీ తర్వాతి స్థానంలో ఇప్పుడు సుకుమార్ సినిమానే నెంబర్ 1 స్థానంలో ఉంది.
సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే అమెరికాలో సైతం రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రంలో చరణ్ నటనకు జూనియర్ ఎన్టీఆర్ సైతం ఫిదా అయిపోయారు.
‘రంగస్థలం’ సినిమా గురించి ప్రస్తావించాల్సి వస్తే మొట్టమొదటగా మాట్లాడుకోవాల్సింది ఈ సినిమా కథ, దాని నేపథ్యం గురించే. 1980 లలోని పల్లె వాతావరణంతో పాటు, అప్పటి లైఫ్ స్టైల్స్ తో అద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని 1980 లోకి తీసుకు వెళ్ళడం గ్యారంటీ
రంగస్థలం సినిమా ఆడియెన్స్ ముందుకు రావడానికి మరో రెండు రోజులే మిగిలి వుందన్న తరుణంలో ఆ సినిమాలో నటించిన యాంకర్ అనసూయ ఓ ఆసక్తికరమైన ఫోటోని ట్విటర్లో పోస్ట్ చేసింది.
"రంగస్థలం" సినిమాలో నటి సమంత, రామ్ చరణ్‌లపై తెరకెక్కించిన ‘వేరు శనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగిలిన లంకె బిందెలాగే ఎంత సక్కగున్నావే' అనే పాట ఇప్పటికే బాగా పాపులరైన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.