పుష్ప సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండంతో దర్శకనిర్మాతలు సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చాలా మందిని ఆకట్టుకున్నా.. కొంతమందికి మాత్రం నచ్చలేదట. ఇదే విషయాన్ని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Pushpa Making Video: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న పుష్ప చిత్రానికి సంబంధించి తాజాగా మేకింగ్ వీడియో విడుదలైంది. మారేడుమిల్లి అడవుల్లో పుష్ప షూటింగ్‌కి సంబంధించిన దృశ్యాలు ఇందులో చూడవచ్చు.
Pushpa Trailer Tease : ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న ఐకాన్ స్టార్ ఏళ్లుగా అర్జున్ పుష్ప ట్రైలర్ డిసెంబర్ 6వ తేదీన విడుదల కానుంది.. కానీ ట్రైలర్ గురించి షార్ట్ గా తెలిపే ట్రైలర్ టీజ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. 26 సెకన్ల ట్రైలర్ టీజ్ లో సినిమా స్టోరీ చెప్పేసిన సుకుమార్!
Pushpa Movie Release Date: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘పుష్ప’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్-ఇండియా చిత్రం డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం వల్ల చిత్ర ట్రైలర్ ను డిసెంబరు 6న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Pushpa trailer Check out the update : పుష్ప మూవీ నుంచి ఇప్పటికే పలు క్రేజీ అప్ డేట్స్ వచ్చాయి. మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటులు అందరి ఫస్ట్ లుక్స్ విడుదల అయ్యాయి. ఈ మూవీ ఫస్ట్ పార్ట్.. పుష్ప ది రైజ్ అనే టైటిల్ తో రానుంది.
పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న రిలీజ్ కానుంది.
McDonald’s India launches ‘The Rashmika Meal’ : రష్మిక క్రేజ్ ను (Rashmika) క్యాష్ చేసుకునేందుకు ఇంటర్నేషనల్ ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్ రష్మికతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మెక్ డొనాల్డ్స్ రష్మిక పేరుతో ప్రత్యేక ఫుడ్ ను అందించడం ప్రారంభించింది. రష్మిక అభిమానులను ఆనందపరిచేందుకు రష్మికతో ఒప్పందం చేసుకొని రష్మిక ఫేవరేట్ ఫుడ్ ని ...ది రష్మిక మీల్.. అని ప్రత్యేకంగా అందిస్తోంది మెక్‌డొనాల్డ్స్.
Pushpa movie Saami saami Song out now: ‘పుష్ప’ సినిమా నుంచి ‘నువ్వు అమ్మి అమ్మి అంటుంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ’ అంటూ సాగే ఈ మూడో పాట దుమ్మురేపుతోంది. ఈ లిరికల్ వీడియోని గురువారం మూవీ యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Allu Arjun And Trivikram Collaborate Again : ఇప్పటి వరకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి హిట్ మూవీస్ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. తాజాగా మాంత్రిక్రుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ షూట్ స్టార్ట్ అయ్యింది.
Allu Arjun plans for Bollywood entry after Pushpa movie: అల్లు అర్జున్.. తెలుగు ఆడియెన్స్‌కే కాదు.. దక్షిణాన మళయాళంలో, ఉత్తరాన హిందీ ఆడియెన్స్‌కి సుపరిచితమైన స్టైలిష్ స్టార్. కేరళలో అల్లు అర్జున్ సినిమాలు మళయాళం వెర్షన్లో థియేటర్లలోనే రిలీజైతే.. హిందీలో మాత్రం డబ్బింగ్ చిత్రాలతో (Allu Arjun Hindi dubbed movies) టీవీ, యూట్యూబ్ మాధ్యమాల ద్వారా అల్లు అర్జున్ సుపరిచితం.
Tollywood: టాలీవుడ్లో ఇప్పుడు అందరి దృష్టి పుష్ప సినిమాపైనే ఉంది. సుకుమార్, అల్లు అర్జున్న కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ ఇది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి కొత్తగా ఓ అప్డేట్ వస్తోంది. బాలీవుడ్ భామ సైతం ఈ సినిమాలో కన్పించనుందని..
Pushpa Part 1, Part 2 titles: అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా రెండు భాగాలుగా ఆడియెన్స్ ముందుకు రానుందనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే, పుష్ప అనే టైటిల్‌ని అలాగే కొనసాగిస్తారా ? లేక రెండు భాగాలుగా విభజించిన క్రమంలో టైటిల్ సౌలభ్యం కోసం పుష్ప టైటిల్‌ను మారుస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Vaishnav tej: ఉప్పెన నిజంగానే ఉప్పెనంత విజయాన్ని మూటగట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాతో ఆరంగేట్రం చేసిన హీరో, హీరోయిన్లకు ఆఫర్లే ఆఫర్లు వస్తున్నాయి. వైష్ణవ్ తేజ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Pushpa Movie Release Date: Allu Arjun Pushpa Movie Release Date Announced | మెగా హీరో అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా సినిమా పుష్ప. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన అప్డేట్ రావడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా ‘పుష్ప’ ( Pushpa ) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలనే మొదలైంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా ‘పుష్ప’ ( Pushpa ) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కరోనా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయింది. అన్‌లాక్ నాటినుంచి చాలా సినిమాలు షూటింగ్‌లు మొదలయ్యాయి. అయితే పుష్ప సినిమా అప్డేట్ గురించి రాకపోవడంతో.. అల్లు అర్జున్ అభిమానులు నిరాశతో ఎదురుచూస్తున్నారు.
Bollywood actor in Pushpa movie villain role: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం అయిన ‘పుష్ప’ సినిమాని 2019 డిసెంబర్లో అనౌన్స్ చేశారు. దాదాపు 11 నెలల తరువాత, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో నవంబర్ 10 న పుష్ప సినిమా షూటింగ్ ( Pushpa shooting ) ప్రారంభం కానుంది.
టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). విజయ్ తన నటనా నైపుణ్యంతో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.