మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప 2.. ఇప్పటికే విడుదలైన అమ్మవారి పోస్టర్ మరియు వేర్ ఈజ్ పుష్ప వీడియోతో అంచనాలు పెరిగాయి. అంచానాలు బ్రేక్ చేస్తూ ఈ సినిమా విడుదల తేదీని మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఆ వివరాలు..
Pushpa 2: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నుంచి పాన్ ఇండియా ఐకాన్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్‌కు క్రేజ్ మామూలుగా లేదు. పుష్ప 1 విడుదల తరువాత సంచలనం రేపితే..పుష్ప 2 విడుదల కాకుండానే రికార్డులు సృష్టిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
Pushpa 2 Movie Update: టాలీవుడ్లో రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ చిత్రాల్లో 'పుష్ప 2' కూడా ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది.
Pushpa 2 Team Met an Accident: అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ మారెడుమిల్లిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రయూనిట్‌కు షాక్ తగిలింది. తిరిగి వస్తున్న టీంకు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
Fahadh Faasil Schedule ఫాహద్ ఫాజిల్‌కు నటుడిగా ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పని లేదు. సౌత్‌లో ఫాహద్ ఫుల్ బిజీగా ఉండే నటుడు. ఇప్పుడు పుష్పతో పాన్ ఇండియన్ యాక్టర్‌గా మారాడు. మాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు ఫాహద్ ఎంట్రీ గట్టిగానే జరిగింది.
Pushpa The Rule Aduio Rights పుష్ప ది రూల్ ఆడియో రైట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆడియో హక్కుల విషయంలో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఈ రేంజ్లో మార్క్ క్రియేట్ చేయలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Mythri Naveen Yerneni Hospitalised in Hyderabad: టాలీవుడ్ లో గత రెండు మూడు రోజులుగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మీద ఐటీ రైడ్స్ జరుగుతున్న క్రమంలో నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని నవీన్ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.
Jagapathi Babu in Pushpa జగపతి బాబు సుకుమార్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. నాన్నకు ప్రేమతో అయినా రంగస్థలం సినిమా అయినా కూడా అందరిలోనూ ఓ మార్క్ వేసింది. అయితే ఇప్పుడు పుష్పలోనూ జగ్గూ భాయ్‌ని తీసుకున్నాడట.
IT Raids on Mythri మైత్రీ మూవీ మేకర్స్ మీద ఐటీ దృష్టి పెట్టేసింది. మైత్రీ మూవీస్ ఈ మధ్య భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. చిన్న చిత్రాలు నిర్మించినా అవి అంతగా క్లిక్ అవ్వడం లేదు. ఈ సంక్రాంతికి మైత్రీ హవా చూపించింది.
Raids On Mythri Movie Makers, Two MLAs in Scanner: టాలీవుడ్ మీద కన్నేసిన ఐటీ అధికారులు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రవిశంకర్, నవీన్ నివాసాలు, కార్యాలయాలతో పాటు దర్శకుడు సుకుమార్ ఇంటిపై కూడా ఐటీ రైడ్స్ చేస్తుండగా ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేల హ్యాండ్ కూడా ఉందని తెలుస్తోంది.
Tollywood IT Raids : టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ మైత్రీ మూవీస్, సుకుమార్ ఆఫీస్‌లో ఐటీ రైడ్స్ అన్న వార్త నేటి ఉదయం నుంచి చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఐటీ రైడ్స్ ఎందుకు చేస్తున్నారు? దీని రిజల్ట్ ఏంటన్నది ఇంకా తెలియడం లేదు.
Tollywood IT Raids టాలీవుడ్లో ఐటీ రైడ్స్ అనే అంశం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఎప్పుడూ టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు, హీరోల ఆఫీస్‌లు, దర్శకుల ఇండ్లలో ఇలా ఐటీ రైడ్స్ జరుగుతూనే ఉంటాయి. తాజాగా నేటి ఉదయం కూడా ఇలాంటి ఐటీ రైడ్సే జరిగినట్టు తెలుస్తోంది.
Sukumar Comments on Virupaksha Director Health: సుకుమార్ శిష్యుడు సాయి కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఆరోగ్యం గురించి సుకుమార్ కీలక విషయాలు బయటకు వచ్చాయి.
Jr NTR Private Party ఎన్టీఆర్ ఇంట్లో సడెన్ పార్టీ ఒకటి జరిగింది. నిన్న రాత్రి జరిగిన ఈ పార్టీలో టాలీవుడ్ దిగ్గజ దర్శకులు, నిర్మాతలు పార్టీలో కనిపించారు. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన ఈ పార్టీలో సుకుమార్, దిల్ రాజు కూడా రావాల్సిందట.
Sukumar mark clue in Pushpa 2 teaser:వేర్ ఇస్ పుష్ప అంటూ ఒక చిన్న టీజర్ వీడియో పలు భాషల్లో విడుదల చేయగా అన్ని భాషల్లోనూ ఈ టీజర్ వీడియో దూసుకు పోతోంది, అయితే అందులో ఒక క్లూ ఉందని అంటున్నారు.
Pushpa The Rule New Poster అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) నిజంగానే స్పెషల్‌గా మారింది. సుకుమార్ ఇచ్చిన అప్డేట్లకు ఒక్కొక్కరి మైండ్ పోయేలా ఉంది. వేర్ ఈజ్ పుష్ప అంటూ ఆశ్చర్యపరిచిన కొద్ది సేపటికే కొత్త పోస్టర్‌తో అందరినీ వావ్ అనిపించాడు
Where is Pushpa: వేర్ ఈజ్ పుష్ప అంటూ సుకుమార్ ఇచ్చిన అప్డేట్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్భంగా పుష్ప ది రూల్ నుంచి అప్డేట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ వీడియోతో ఒక్కసారిగా పుష్ప మీద అంచనాలు పెరిగాయి.
Pushpa 2 Promotions: పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ గా నిలిచిన క్రమంలో రెండో భాగాన్ని వేరే లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇక బాహుబలి తరహాలోనే ఒక ప్లాన్ సిద్దం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
Pushpa2 Update on Allu Arjun Birthday: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న పుష్ప ది రూల్ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది, పుష్ప మిస్ అయ్యాడంటూ ఇంటరెస్ట్ పెంచేసింది, ఆ వీడియో మీద ఒక లుక్ వేద్దామా..?
Allu Arjun Birthday అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్భంగా పుష్ప ది రూల్ అప్డేట్ రాబోతోంది. ఈ క్రమంలో మేకర్లు ప్రీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అప్డేట్ ఎప్పుడిస్తారో చెప్పే అప్డేట్ను ఇప్పుడు ఇచ్చారు. తాజాగా మేకర్లు వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.