టీమిండియా ఆటగాళ్లు రోహిత్, శ్రేయస్, శార్దుల్ డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జరుగుతున్న మ్యాచ్ లో శ్రేయస్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.
కాన్పూర్ టెస్టులో అరంగేట్రం చేసిన తర్వాత శ్రేయాస్ టెస్ట్ క్రికెట్ ఆడాలనే తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ వల్లే క్రికెట్ ఆడుతున్నానని శ్రేయాస్ చెప్పాడు.
ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్ హాఫ్ సెంచరీలతో సత్తాచాటడంతో రెండో రోజు ఆట ముగిసేసరికి న్యూజిల్యాండ్ 57 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 129 పరుగులు చేసింది. దాంతో భారత్ ఇన్నింగ్స్ స్కోరుకు కివీస్ 216 పరుగులు వెనకబడి ఉంది.
IND VS NZ: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మెుదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 345 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ సెంచరీతో మెరిశాడు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ ఐదు వికెట్లు పడగొట్టాడు.
కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ అదరగొట్టాడు. అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసి ఔరా అనిపించాడు. దీంతో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన 16వ టీమిండియా ఆటగాడిగా శ్రేయాస్ రికార్డల్లో నిలిచాడు. అంతేకాదు న్యూజిలాండ్‌పై అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్‌గా కూడా అయ్యర్ రికార్డు నెలకొల్పాడు.
మొదటి టెస్టులో తొలిరోజు ఆర్త ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పయిన భారత్ 258 పరుగులు చేసింది. శుభ్‌మన్, పుజారా కలిసి కివీస్ కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు.. తొలిరోజు ఆట హైలైట్స్..
రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. టాస్ గెలిచినా భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
న్యూజిలాండ్‌తో జరుగనున్న తొలి టెస్టులో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) దూరం అవ్వటంతో ఆ ప్లేస్ లో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) టెస్టు క్రికెట్ అరంగేట్రం చేయనున్నాడు.. మరిన్ని విశేషాలు మీకోసం..!!
Shreyas Iyer IPL 2021 Salary: ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యూలర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరం కానున్నాడు. అయితే అతడికి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంఛైజీ శుభవార్త అందించింది.
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ఐపీఎల్ 13వ సీజన్లో టైటిల్ బరిలో నిలిచింది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో.. హైదరాబాద్ సన్ రైజర్స్ (Sunrisers Hyderabad ) ను ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో ఓడించింది.
Pravin Dubey replaces Amit Mishra: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి కొత్త ఆటగాడు వచ్చాడు. గాయం కారణంగా IPL 2020 నుంచి వైదొలగిన లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్థానంలో మరో లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ దూబెను తీసుకున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) ఫ్రాంచైజీ ప్రకటించింది. ఢిల్లీ జట్టు వెల్లడించిన వివరాల ప్రకారం టోర్నమెంట్‌లోని మిగతా అన్ని మ్యాచ్‌లకు దూబే అందుబాటులో ఉండనున్నాడు.
శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే కేకేఆర్ (Kolkata Knight Riders)పై విజయం అంత తేలికగా సాధ్యం కాలేదు అంటున్నాడు ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer).
IPL 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)పై సన్‌రైజర్స్ ఈ సీజన్లో తమ తొలి విజయాన్ని అందుకుంది.
టీ20లో ఘోర ఓటమిని చవిచూసిన న్యూజిలాండ్, వన్డే క్రికెట్లో తన సత్తాను చాటుతుంది. ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియాపై కివీస్ విజయం సాధించింది.
న్యూజీలాండ్ పై టీ20 సిరీస్ గెలిచినా భారత్, తొలి వన్డేలో చితికిలఓడింది. వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియాపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి గెలుపొందింది.
వరుస సిరీస్ విజయాలతో ఊపుమీదున్న భారత్ నేడు ఈడెన్ పార్క్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19 ఓవర్లలో 4 వికెట్లు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.