
Man Attacked MCA Student: ప్రేమోన్మాది ఘాతుకం ..యువతి ఇంటికి వెళ్లి కత్తితో గొంతుకోసిన యువకుడు..!
Man Attacked MCA Student: ప్రేమోన్మాదుల దారుణాలు ఆగడంలేదు. ప్రేమ పేరుతో అమ్మాయిల ప్రాణాలు తీయడానికి వెనుకాడటం లేదు కొందరు ఉన్మాదులు. తాజాగా హన్మకొండలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఏకంగా యువతి ఇంట్లోకి వెళ్లి గొంతుకోశాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది.
/telugu/telangana/youth-attempts-to-kill-lover-by-slitting-her-throat-in-warangal-61257 Apr 22, 2022, 02:15 PM IST