
Poco F6 Price: 8GB ర్యామ్ Poco F6 మొబైల్‌పై ఊహించని తగ్గింపు.. రూ.3 వేలకే కొత్త ఫోన్ మీ చేతికి!
Poco F6 Price Dropped: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన పోకో మొబైల్ ను కొనుగోలు చేయాలని వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఇటీవల Poco F6 స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రారంభం కాబోతోంది ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభించనుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
/telugu/technology/poco-f6-price-dropped-get-8gb-ram-poco-f6-mobile-under-rs-3k-on-flipkart-dh-140236 May 26, 2024, 02:51 PM IST
Realme Gt 6T Price leaked: 256GB స్టోరేజ్, 50MP Sony కెమెరాతో Realme Gt 6T రాబోతోంది.. ఫీచర్స్ లీక్!
Realme Gt 6T Price leaked: త్వరలోనే రియల్ మీ నుంచి మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఈ Realme GT 6T స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి.
/telugu/technology/realme-gt-6t-price-leaked-256gb-storage-50mp-sony-camera-realme-gt-6t-launch-on-may-22-features-leak-dh-138152 May 13, 2024, 01:08 PM IST
Realme 12 Pro Plus Vs Realme 12 Pro: ఈ రెండింటిలో అతి శక్తివంతమైన మొబైల్ ఇదే..ఫీచర్స్ అన్ని అదుర్స్!
Realme 12 Pro Plus Vs Realme 12 Pro: ప్రముఖ టెక్ కంపెనీ రియల్ మీ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన 12 ప్రో ప్లస్, 12 ప్రో సిరీస్ లకు మంచి డిమాండ్ లభించింది. అతి తక్కువ ధరకే లభించడంతో చాలామంది ఈ మొబైల్స్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది బెస్టో తెలియక తికమక పడుతున్నారు.
/telugu/technology/realme-12-pro-plus-vs-realme-12-pro-realme-12-pro-plus-realme-12-pro-features-specifications-price-comparison-details-dh-125299 Feb 24, 2024, 10:09 PM IST
Realme 12 Plus: 16 జీబీ ర్యామ్, 50 మెగాపిక్సెల్ కెమేరాతో Realme 12 Plus త్వరలో లాంచ్ , ఫీచర్లు ఇలా
Realme 12 Plus: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్ మి నుంచి వరుసగా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లో లాంచ్ అవుతున్నాయి. ఇప్పుడు రియల్ మి నుంచి త్వరలో రియల్ మి 12 ప్లస్ , రియల్ మి 12 ప్రో ప్లస్ లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్ల ఫీచర్లు ఇతర వివరాలు తెలుసుకుందాం.
/telugu/technology/realme-12-plus-and-realme-12-pro-plus-launch-date-and-features-leaked-with-16gb-ram-50-megapixel-camera-check-here-the-full-details-rh-124489 Feb 19, 2024, 07:35 PM IST