
Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఎన్ని సీట్లు కావాలంటే అన్ని మీకే!
Railway Added 370 Additional General Coach To Trains: సీట్ల కొరతతో రైల్వే ప్రయాణానికి దూరమవుతున్న ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త వినిపించింది. జనరల్ బోగీల సంఖ్య పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది.
/telugu/business/indian-railway-good-news-to-passengers-370-additional-general-coach-added-to-trains-rv-181938 Nov 19, 2024, 09:12 PM IST
Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ... ఆ రూట్ లో ప్యాసింజర్ ధరలను భారీగా తగ్గించిన రైల్వేశాఖ..
Bodhan Root Trains: రైల్వే శాఖ ప్రయాణికులు తీపి కబురు చెప్పింది. కరోనా మహమ్మారి తర్వాత చాలా ప్యాసింజర్ రైళ్లను రైల్వే శాఖ క్యాన్షిల్ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా అప్పట్లో ప్యాసింజర్ టికెట్ ల రెట్లు కూడా చాలా తక్కువగా ఉండేవని తెలుస్తొంది.ఇప్పుడిక మరల అనేక మార్గాలలో డిమాండ్ ను బట్టి ప్యాసింజర్ రైలును తిరిగి ప్రారంభిస్తున్నారు.

Cockroach Vande Bharat: భోజనంలో బొద్దింక.. 'వందే భారత్' ప్రయాణికుడికి విస్తుగొల్పే ఘటన
Cockroach Dead In Meals: ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ను కూడా సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ రైళ్ల నిర్వహణ లోపాలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ప్రయాణికులకు సరఫరా చేస్తున్న భోజనం కూడా నాణ్యత లేకుండా ఉంది. నాణ్యతే కాదు అపరిశుభ్రంగా ఉండడంతో రైల్వే శాఖపై ప్రయాణికులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
/telugu/social/cockroach-found-in-meals-on-vande-bharat-train-netizens-questions-on-railway-rv-122761 Feb 6, 2024, 06:09 PM IST
IRCTC New Rules: బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవాలంటే వీలవుతుందా..ఏం చేయాలి
IRCTC New Rules: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. బోర్డింగ్ స్టేషన్ మార్పు విషయంలో ఐఆర్‌సీటీసీ కొత్త మార్పులు చేసింది. టికెట్ బుకింగ్ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

ఆలస్యంగా వచ్చిన రైలు...ఫ్లైట్ మిస్ అయిన వ్యక్తి! అతనికి రూ. 30వేలు పరిహారం చెల్లించాలని రైల్వే శాఖకు సుప్రీం ఆదేశం
supreme court: రైలు ఆలస్యంగా రావటం వల్ల ఫ్లైట్ మిస్ అయిన ఓ వ్యక్తికి రూ. 30వేల పరిహారం చెల్లించాలని రైల్వే శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది.
/telugu/india/supreme-court-order-railways-to-pay-rs-30000-compensation-to-passenger-for-delay-46107 Sep 8, 2021, 03:06 PM IST
Kaun Banega Crorepati: కేబీసీ సీజన్ 13 లో పాల్గొన్నందుకు ఆ అధికారిపై ఛార్జిషీటు
Kaun Banega Crorepati: కౌన్ బనేగా క్రోర్‌పతి. టీవీ మాధ్యమంలో చాలా పాపులర్ షో. కేవలం కాసులు మాత్రమే కురిపించే షో నిన్నటి వరకూ. కానీ ఇప్పుడు చిక్కులు కూడా తెచ్చి పెడుతోంది. అదేంటో చూద్దాం.

దేశ వ్యాప్తంగా విశాఖ తరహా రైల్వే జోన్ల డిమాండ్లు !
/telugu/india/demands-of-special-railway-zones-across-the-country-8839 Jul 2, 2018, 05:57 PM IST

రైలు లేటైందా.. ప్రమోషన్ లేనట్టే!
రైల్వేశాఖ ఇక తన పనితీరు మార్చుకోనున్నదని తెలిసింది.
/telugu/india/zonal-general-managers-are-responsible-for-the-delay-of-trains-8264 Jun 4, 2018, 08:27 AM IST
హైదరాబాద్ - అమరావతి మధ్య హైస్పీడ్ రైలు !
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ గుడ్‌న్యూస్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య హైస్పీడ్ రైలుకు సంబంధించిన ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తోంది.
/telugu/india/hyderabad-amravati-high-speed-rail-1594 Nov 8, 2017, 11:31 AM IST