Ram Mandir: భూమి పూజకు ముందు ముస్లిం పర్సనల్ లా బోర్డు అభ్యంతరకరమైన ట్వీట్

Ram Mandir: భూమి పూజకు ముందు ముస్లిం పర్సనల్ లా బోర్డు అభ్యంతరకరమైన ట్వీట్

అయోధ్యలో ( Ayodhya ) శ్రీ రామ జన్మభూమిపై ( Sri Rama Janmabhoomi) శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి ( Ram Mandir ) ప్రధాని మోదీ భూమి పూజ ( PM Modi in Ayiodhya ) చేయడానికి ముందు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక ట్వీట్ చేసింది. 

/telugu/india/muslim-personal-law-board-tweet-about-ayodhya-ram-mandir-25063 Aug 5, 2020, 01:14 PM IST