
Pedda kapu-1 Teaser: ఎన్టీఆర్ డైలాగ్తో 'పెదకాపు -1' టీజర్.. ఊర మాస్ గా వస్తున్న శ్రీకాంత్ అడ్డాల..!
Pedda kapu teaser: డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం 'పెద కాపు -1'. తాజాగా ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఎన్టీఆర్ డైలాగ్తో మెుదలైన ప్రచార చిత్రం పవర్ ప్యాక్ట్డ్గా ఉంది.