Tirumala laddu controvercy: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడకు చేరుకున్నారు. అదే విధంగా అమ్మవారి ఆలయంలో పండితులతో కలిసి ప్రాయిశ్చిత్త కార్యక్రమంలో పాల్గొన్నారు.
Pawan Kalyan - Hari Hara Veera Mallu Release Date: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతేకాదు గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో జట్టుకట్టి మంచి కూటమికి మంచి విజయాన్నే కట్టబెట్టాడు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారిస్తున్నాడు. తాజాగా ఈయన హీరోగా నటిస్తూన్న ‘హరి హర వీరమల్లు’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
Chiranjeevi Suffers With Chikungunya: సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. ఆయనకు చికెన్ గున్యా సోకిందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తమ అభిమాన హీరోకు ఎలా ఉందోనని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Gutka packet in laddu: దేశంలో తిరుమల లడ్డు వివాదం పీక్స్ కు చేరింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో తిరుపతి లడ్డులో ఏకంగా గుట్కాప్యాకెట్ దర్శనమిచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలంగా మారింది.
Tirumala Laddu controvercy: తిరుమల లడ్డు వివాదం ఇప్పుడు ఏపీని కుదిపేస్తుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు (ఆదివారం) నుంచి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను కొనసాగించనున్నారు.
Pawan Kalyan Fire On Hindu Community: తిరుమల లడ్డూ వ్యవహారంపై హిందూ సమాజం స్పందించకపోవడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో.. ఇప్పుడు కూడా నోరు మెదపరా అని నిలదీశారు.
Pawan Kalyan 11 Days Diksha: తిరుమల లడ్డు వివాదంపై పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చెయ్యనున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. లడ్డు కల్తీ అయినందుకు తను పడిన బాధను.. అలానే తాను చెయ్యబోయే దీక్ష గురించి వివరాలు చెబుతూ సుదీర్ఘ పోస్ట్ వేశారు.
Pawan kalyan: తిరుమల లడ్డు వివాదంపై కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. దీనిపై విచారణ జరిపి దీని వెనుక ఉన్నవారినై కఠినంగా చర్యలుంటాయన్నారు.
Prakash Raj Strong Counter To Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను అతడి ఆత్మీయ మిత్రుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Pawan kalyan and aadhya: పవన్ కళ్యాణ్ మరోసారి తన గారాల బిడ్డకు బహుమతులతో సర్ ప్రైజ్ చేశారు. గతంలో పవన్ ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొని.. పవన్ తో.. ఆద్యా దిగిన ఫోటోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా రాజకీయాల కారణంగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాకా.. మళ్లీ సినిమాల వైపు చూడలేదు. దీంతో పవన్ ఇక సినిమాలు చేస్తాడా లేదా అనే డౌట్ అభిమానుల్లో ఏర్పడింది. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాల కోసం మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు.
Pawan Kalyan Reacts On TTD Laddu Controversy: తిరుమల లడ్డూపై వస్తున్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వివాదంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది.
Pawan Kalyan Vs Mahesh Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ హీరో క్రియేట్ చేసిన రికార్డును మరో హీరో బ్రేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా తెలుగులో మహేష్ బాబు సెట్ చేసిన ఓ రికార్డును పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయలేకపోయాడు.
Pawan Kalyan Wears Snake Ring Photo Went Viral: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధరించిన నాగుపాము ఉంగరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆ ఉంగరం ధరిస్తే ఏం జరుగుతుందో... ఎలాంటి మేలు జరుగుతుందో చూద్దాం.
JanaSena Party Joinings: అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ బలోపేతమవుతోంది. ఇతర పార్టీల నాయకులు వరుస కడుతుండడంతో జనసేన బలీయమైన శక్తిగా అవతరించనుంది. బాలినేని, సామినేని తదితరుల రాకతో గ్లాస్ పార్టీ నిండుకుంటోంది.
Balineni: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామంచోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. తాజాగా, వైసీపీని వీడిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయ భాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.
YSRCP Leaders Que To JanaSena Party: అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే భావనకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నాయకుల చేరికకు తలుపులు బార్లా తెరిచింది.
Pawan Kalyan After Land Bought He Find Jagan Photo On Certificate: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను భూమి కొంటే వాటిపై జగన్ బొమ్మ ఉందని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.