India Omicron Update: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఢిల్లీలో అత్యధికంగా 238 కేసులు నమోదు కాగా, రెండు, మూడు స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు నిలిచాయి. అటు తెలంగాణ, కేరళలో అయితే..
Corona Booster Dose: ఎప్పట్నించో చెబుతున్నా..ఒమిక్రాన్ వేరియంట్ నేపధ్యంలో కోవిడ్ బూస్టర్ డోసుకు అధికారిక ముద్ర పడింది. దేశంలో కోవిడ్ బూస్టర్ డోసు ఇచ్చేందుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వానున్నారంటే..
Omicron Symptoms: Skip Attending 2022 New Year celebrations : మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరూ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ ఈ లక్షణాలు ఉంటే వేడుకల్లో అస్సలు పాల్గొనకండి.
Delhi on Yello Alert: దేశ రాజధాని ఢిల్లీ అప్రమత్తమైంది. పెరుగుతున్న కోవిడ్ మహమ్మారి సంక్రమణ, ఒమిక్రాన్ కేసుల్ని దృష్టిలో ఉంచుకుని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం పదిరెట్లు సిద్ధంగా ఉందని..ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
Omicron Variant: ఊహించిందే జరుగుతోంది. ప్రమాదకర ఒమిక్రాన్ వేరియంట్ స్థానిక సంక్రమణ ప్రారంభమైపోయింది. దేశంలో ఒమిక్రాన్ సంక్రమణ పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. అటు ఖమ్మం జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది.
Delhi Night Curfew: ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్రం కోవిడ్ ఆంక్షలు కఠినతరం చేసింది. ఈ రోజు నుంచి నైట్‌కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఎమర్జన్సీ సేవలకు మినహాయింపు ఇచ్చింది.
India Omicron Update: ఓ వైపు దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంటే..మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో కలకలం సృష్టిస్తోంది. నెమ్మదిగా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో కొత్తగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య..
Omicron Third Wave: కోవిడ్ మహమ్మారి కొత్త వేరియంట్‌తో ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ సృష్టిస్తున్న కలవరంతో ప్రపంచదేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. అటు ఇండియాలో ఇదే వేరియంట్..కరోనా థర్డ్‌వేవ్‌కు దారి తీయవచ్చనే హెచ్చరిక జారీ అవుతోంది.
Omicron cases in India: దేశంలో కరోనా ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు అధికంగా ఉన్నాయి.
Bill Gates: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ చరిత్రలో ఏ వైరస్ కూడా వ్యాపించనంత వేగంగా వ్యాపిస్తుందని ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్ అన్నారు. ఈ మహమ్మారి పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Omicron Scare: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మాత్రం ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ నేడు సమీక్ష నిర్వహించనున్నారు.
India Omicron Status: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఇటు ఇండియాలో కూడా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదిక బులెటిన్ విడుదల చేసింది.
Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. అత్యంత వేగంగా సంక్రమిస్తున్న ఒమిక్రాన్ పట్ల పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.