Nayanthara Vignesh Shivan With Their Twin Babies నయనతార, విఘ్నేశ్ శివన్ ఇద్దరూ కూడా తమ పిల్లలతో కలిసి తమ తమ అభిమానులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పేందుకు ముందుకు వచ్చారు.
Nayanthara Blessed With Twins : నయనతార విఘ్నేశ్ శివన జోడికి కవల పిల్లలు పుట్టారనే వార్త ఒక్కసారిగా వైరల్ కాసాగింది. విఘ్నేశ్ శివన్ ఈ మేరకు పోస్ట్ వేసిన సంగతి తెలిసిందే. తమకు ట్విన్స్ పుట్టారంటూ, పండంటి బిడ్డలు పుట్టారని విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్ వేశాడు. అందులో నయన్, విఘ్నేశ్‌లు తమ బిడ్డల పాదాలను ముద్దాడుతూ ఫోటోలకు పోజులు ఇచ్చారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ నెటిజన్లు మాత్రం ఇంకోలా రియాక్ట్ అవుతున్నారు.
Surrogacy Celebrities list నయనతార సరోగసి ద్వారా బిడ్డలకు జన్మనిచ్చింది. తమకు కవలలు పుట్టారంటూ విఘ్నేశ్ శివన్ పోస్ట్ వేశాడు. దీంతో సరోగసి మీద మరోసారి చర్చకు దారి తీస్తోంది.
Nayanthara Blessed With Twins నయన తార విఘ్నేశ్ శివన్ జోడికి కవలలు పుట్టిన సంగతి తెలిసిందే. నయన్ విఘ్నేశ్‌లకు జూన్ 9న వివాహాం జరిగింది. అయితే ఇంతలోనే కవలలు ఎలా పుట్టారంటూ కొంత మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Nayanthara shocking remuneration for Chiranjeevis Godfather Movie. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమా కోసం నయనతార భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం తెలుస్తోంది.
Nayanthara fans fires on Karan Johar: నయనతార అభిమానులు కరణ్ జోహార్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత -అక్షయ్ కుమార్ ఎపిసోడ్ లో ఆయన నయనతారను అవమానించారని అంటున్నారు.
Nayanthara tooks 10 crores Remuneration for a single film. తాజా సమాచారం ప్రకారం నయనతార మరోసారి పారితోషికం పెంచారట. ఇప్పుడు ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారట.
Nayanathara Bus two houses: తమిళ మీడియా వర్గాలలో జరుగుతున్న ప్రచారం మేరకు తమిళనాడులో జయలలిత నివాసం ఉండే పోయేస్ గార్డెన్ ప్రాంతంలో నయనతార రెండు బంగ్లాలను కొనుగోలు చేసినట్లు సమాచారం.
Is Nayanthara put New Conditions to Sign films after marriage. సినిమాల విషయంలో దర్శకనిర్మాతలకు స్థార్ హీరోయిన్ నయనతార కొత్త కండీషన్స్ పెడుతున్నారని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి.
Nayanthara was seen wearing slippers while she was walking at the famous Mada streets in Tirumala. This has become a hot topic now as people are commenting that it is highly irresponsible on Nayanthara’s side to wear slippers in Tirumala
Vignesh Shivan shares an adorable post after wedding with nayanthara. ప్రేయసి నయనతారని పెళ్లాడిన విఘ్నేశ్ శివన్.. పెళ్లి జరిగిన వెంటనే తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
Nayanthara Vignesh Shivan First Marriage Pic Out. ప్రేయసి నయనతారని పెళ్లాడిన డైరెక్టర్ విఘ్నేశ్ శివన్.. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
Vignesh Shivan special treat to Nayanthara. కాబోయే భార్య నయనతారకు విఘ్నేష్ శివన్ స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. స్థానిక వంటకాలతో నయనతారకు విందు భోజనం పెట్టాడు.
Nayanthara and Vignesh Shivan meets Tamil Nadu CM MK Stalin. ఏడేళ్ల నుంచి డేటింగ్లో ఉన్న నయనతార, విఘ్నేష్ శివన్.. జూన్ 9న పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.