Shocking Facts About Mauritania: మారిటేనియా అనేది ఉత్తర ఆఫ్రికాలోని ఒక దేశం. ఈ దేశంలో అబ్బాయిల కోసం విడాకులు తీసుకున్న మహిళలు క్యూ కడతారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
Divorce Celebrations: పెళ్లి అంటే ఎవరి జీవితానికైనా లైఫ్ టైమ్ ఈవెంట్ అనిపించేంత గొప్ప వేడుకే కదా మరి. అదే సమయంలో దురదృష్టవశాత్తుగా పెళ్లి తరువాత వారి జీవితాలు విడాకుల దిశగా ప్రయాణిస్తే.. అంతకంటే బాధాకరం మరొకటి ఉండదు కదా. కానీ ఆ విడాకులను కూడా పెళ్లి తరహాలోనే గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకునే చోటు ఒకటుంది తెలుసా ? ఆ డీటేల్స్ ఇదిగో..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.