Kishan reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ కుట్రల వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. క్లౌడ్ బరస్ట్ పై కేసీఆర్ దగ్గర ఆధారాలు ఉంటే తమకు సమర్పించాలని.. సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు. కాళేశ్వరం పంప్ హౌజులు మునిగిన ఘటన నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కుట్రలు అంటున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
CM KCR: ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం కేసీఆర్. భద్రాచలంలో ముంపు ప్రాంతాలకు వెళ్లి బాధితులతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏటూరు నాగారంలోని వరద ప్రాంతాలను పరిశీలించారు కేసీఆర్. ఈ సందర్భంగా గోదావరి వరద ప్రవాహన్ని పరిశీలించారు. గోదారమ్మకు శాంతి పూజలు చేశారు సీఎం కేసీఆర్
CM KCR said that there is a need to prepare an action plan to permanently protect the people of the catchment area from the heavy floods that flow every year in Tamilisai, Hanmakonda, Bhadradri, Bhadrachala Godavari rivers.
CM KCR: తెలంగాణలో వర్షాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి అధికారులు అప్రమత్తం చేశారు. గోదావరి నది హెచ్చరికలు దాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో పలు రిజర్వాయర్లకు సంబంధించి ఇన్‌ఫ్లో, అవుట్ఫ్లోలపై ఆరా తీశారు.
Laxman: తెలంగాణలో రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్,బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత, ఎంపీ కె. లక్ష్మణ్..సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.
BJP MLA Rajasingh again fires on CM KCR over Cow slaughter. ఆదివారం బక్రీద్ సందర్భంగా వదకు గురైన గోవుల పాపం కచ్చితంగా సీఎం కేసీఆర్‌కు తగులుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
Telangana CM KCR takes U Turn and focus on State problems after long time. కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్.. తాజాగా రాష్ట్ర సమస్యలపై ఫోకస్ చేశారు.
KCR-The Art Of Politics: Telangana Minister KTR launches KCR-The Art Of Politics book. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ ప్రస్థానంపై సినీ దర్శకుడు మనోహర్ చిమ్మని పుస్తకం రాశారు. మంత్రి కేటీఆర్ ఆ పుస్తకంను ఆవిష్కరించారు.
KCR REVIEW: బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ గురుకులాలపైనా ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అన్నారు. రాష్ట్రస్థాయి ఉద్యోగాల కోసమే కాకుండా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ రంగాల్లోను ఉద్యోగ శిక్షణ ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.
Why KCR Criticising PM Modi: దేశంలో దాదాపు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపి హైదరాబాద్‌లోనే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఎందుకు నిర్వహించింది ? బీజేపి నేషనల్ ఎగ్జిక్యూటీవ్ మీటింగ్ వెనుకున్న ప్లానింగ్ ఏంటి ? బీజేపి స్కెచ్ ఏదైనా.. సీఎం కేసీఆర్‌కి ఎందుకు కోపం తెప్పిస్తోంది ?
TRS MP Nama Nageswara: టిఆర్ఎస్ ఎంపీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త నామా నాగేశ్వర రావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ భారీ షాక్ ఇచ్చింది. నామాకు చెందిన మధుకాన్ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన రూ.96 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.
The flexi war has reached its peak in Telangana politics.TRS is countering in its own style In Hyderabad, TRS leaders set up flexis against Prime Minister Narendra Modi
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.