Jio Hotstar: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చాంపియన్స్ ట్రోఫీ వీక్షించాలనుకునే వారికి జియో కొత్త సరికొత్త రీఛార్జ్ ప్యాక్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో జియో హాట్స్టార్ కూడా ఉచితంగా పొందుతారు. దీంతో అదనపు ఖర్చు లేకుండా ఉచితంగానే వీక్షించవచ్చు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.