
Jaya Prada Latest News: సీనియర్ నటి జయప్రద ఇంట విషాదం.. హైదరాబాద్ కు పయనం!
Jaya Prada Latest News: ప్రముఖ నటి జయప్రద ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి నీలవేణి.. అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ఆమె మరణించిన వార్త తెలుసుకున్న జయప్రద.. హైదరాబాద్ కు హుటాహుటిన బయల్దేరారు.